Nishikant Dubey: సుప్రీం కోర్టుపై బీజేపీ ఎంపీ సంచలన కామెంట్స్.. ఊహించని షాక్ ఇచ్చిన జేపీనడ్డా!
పార్లమెంట్ చట్టాలపై సుప్రీకోర్టు జోక్యం అవసరం లేదంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబె చేసిన వ్యాఖ్యలపై జేపీనడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని ప్రకటనలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. బీజేపీ పార్టీ అతని అనుచిత వ్యాఖ్యలతో ఏకీభవించట్లేదని స్పష్టం చేశారు.