Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్!
కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు వుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహా మేరకు నడుచుకుంటే బెటర్. కోపతాపాలు అదుపులో ఉంచుకోవాలి.మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..
కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు వుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహా మేరకు నడుచుకుంటే బెటర్. కోపతాపాలు అదుపులో ఉంచుకోవాలి.మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..
సెలవుల కారణంగా ఉత్పాదకత తగ్గిపోతోందని,దాని వల్ల దేశ పురోగతి నెమ్మదిస్తోందంటూ హైదరాబాద్‌కు చెందిన క్లీన్ రూమ్స్ కంటైన్మెంట్ సీఈవో రవికుమార్ తుమ్మలచర్ల పోస్టు చర్చకు తెరలేపింది.ఈ విషయం గురించి నెటిజన్లు మండిపడుతున్నారు.
HMD బార్బీ ఫోన్ ఇటీవల భారతదేశంలో లాంచ్ అయింది. ఇవాళ అంటే ఏప్రిల్ 21 నుండి ఈ ఫోన్ సేల్కు అందుబాటులోకి వచ్చింది. కంపెనీ దీని ధరను రూ.7,999గా నిర్ణయించింది. HMD ఇండియా అధికారిక వెబ్సైట్లో ఈ ఫోన్ అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు చేతులెత్తేసింది. 199 టార్గెట్ ను ఛేదించలేక చతికిల పడింది. నిర్దేశించిన 20ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ జట్టు 39 పరుగుల తేడాతో విజయాన్ని తనఖాతాలో వేసుకుంది.
పాడెపై శవం ముందు కొందరు డ్యాన్సులు వేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియలేదు. కానీ ఆడ, మగ అంతా కలిసి శవం ముందు డీజే పాటలకు డ్యాన్సులు వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
గుజరాత్‌తో మ్యాచ్‌లో కెకెఆర్ ఛేజింగ్‌కు దిగింది. తాజాగా 10 ఓవర్ల ఆట పూర్తయింది. ఈ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి కెకెఆర్ జట్టు 68 పరుగులు చేసింది. క్రీజ్‌లో వెంకటేశ్ అయ్యర్ (11), రహానె (33) పరుగులతో ఉన్నారు.
పాస్టర్ ప్రవీణ్ మృతిపై సోనీయా గాంధీ స్పందించారు. మాజీ ఎంపీ హర్షకుమార్ రాసిన లేఖకు సమాధానంగా ఆమె కూడా ఓ లేఖ రాశారు. ప్రవీణ్ మృతి విషయం తన దృష్టికి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పాస్టర్ మృతిపై లెవనేత్తిన అంశాలను పరిశీలిస్తున్నాని అందులో పేర్కొన్నారు.
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో స్మితా సబర్వాల్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం వివాదం ముదురుతోంది. IAS ఆఫీసర్ స్మితా సబర్వాల్ పోలీసులనే ప్రశ్నించారు. వరుస ట్విట్లతో ఆమె రేవంత్ సర్కార్‌కు సవాల్ విసురుతున్నారు. దీంతో ప్రభుత్వం నెక్ట్ ఏం చేస్తోందో చూడాలి.
తెలంగాణ సెక్రటరియేట్లో బయటపడుతున్న ఫేక్ ఉద్యోగులపై రేవంత్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సీఎం ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో సిబ్బందిపై మండిపడింది. 246 సీసీ కెమెరాలు, మరో 30 కెమెరాలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు నిఘా వర్గాలు చెప్పాయి.