AP లిక్కర్ స్కామ్లో సంచలన వీడియో.. కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు
ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. సిట్ అధికారులు కీలక వీడియో సేకరించారు. ఈ కేసులో A-34గా ఉన్న వెంకటేష్ నాయుడు ఫోన్ దర్యాప్తు అధికారులకు చిక్కింది. అందులో వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలు లెక్కబెడుతూ ఉన్నాడు.