Yashasvi Jaiswal : యశస్వి జైస్వాల్ సెంచరీ.. సునీల్ గవాస్కర్ రికార్డు బద్దలు
ఈ సెంచరీతో యశస్వి జైస్వాల్ టెస్టుల్లో ఓపెనర్‌గా ఇంగ్లాండ్‌పై నాలుగు సెంచరీలు చేసిన సునీల్ గవాస్కర్ రికార్డును సమం చేశాడు. అయితే, జైస్వాల్ ఈ ఘనతను కేవలం 10 మ్యాచ్‌ల్లోనే సాధించడం విశేషం.