🛑LIVE NEWS: ఇందిర‌మ్మ ఇళ్లు ఫస్ట్ వారికే ఇస్తాం.. సీఎం అధికారిక ప్రకటన!

author-image
By Manoj C
New Update
BREAKING NEWS

  • Nov 29, 2024 21:22 IST
    ఇందిర‌మ్మ ఇళ్లు ఫస్ట్ వారికే ఇస్తాం.. సీఎం అధికారిక ప్రకటన!

    ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో నిరుపేద‌ల‌కు తొలి ప్రాధాన్యం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దివ్యాంగులు, వ్యవ‌సాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికుల‌కు పెద్దపీట‌ వేస్తామన్నారు. ల‌బ్ధిదారులు ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. 

    Revanth indiramma

    Also Read : https://rtvlive.com/telangana/cm-revanth-reddy-key-statement-on-the-indiramma-houses-telugu-news-7659539



  • Nov 29, 2024 20:09 IST
    అల్లు అర్జున్‌కు రేవంత్ థాంక్స్.. పుష్ప ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!

    అల్లు అర్జున్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి థాంక్స్ చెప్పారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా వీడియో చేయడంతో అల్లు అర్జున్‌ను అభినందించారు. డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం అందరూ ముందుకు రావాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. 

    Also Read : https://rtvlive.com/cinema/cm-revanth-reddy-support-to-allu-arjun-pushpa-2-movie-7659385



  • Nov 29, 2024 17:03 IST
    సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మృతి

    టాలీవుడ్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మృతి చెందారు.

    samantha,

    Also Read : https://rtvlive.com/cinema/samantha-father-joseph-prabhu-passed-away-7658851



  • Nov 29, 2024 16:54 IST
    జీవన్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ బంపరాఫర్!

    త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బరిలోకి దించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.

    Jeevan Reddy

    Also Read : https://rtvlive.com/telangana/aicc-decided-the-candidature-of-t-jeevan-reddy-for-mlc-elections-7658792



  • Nov 29, 2024 16:03 IST
    హైదరాబాద్ లో అరబ్ షేక్ అరాచకం.. 12 ఏళ్ల బాలికలతో కాంట్రాక్ట్ మ్యారేజ్‌

    హైదరాబాద్ లో అరబ్ షేక్‌ అరాచకాలు కలవరపెడుతున్నాయి. 12 ఏళ్ల బాలికలను కాంట్రాక్ట్ పద్దతిలో మ్యారేజ్‌ చేసుకోవడం సంచలనం రేపుతోంది. కోరికలు తీర్చుకోవడంతోపాటు నిజాం వారసత్వాన్ని కాపాడేందుకు ఇలా చేస్తున్నట్లు  Aaj Tak సీక్రెట్ ఆపరేషన్ లో బయటపెట్టింది. 

    ree

    Also Read : https://rtvlive.com/telangana/arab-sheikh-contract-marriage-with-12-year-old-girls-in-hyderabad-telugu-news-7658479



  • Nov 29, 2024 14:39 IST
    పవన్ కళ్యాణ్ ఆగ్రహం.. ఎమ్మెల్యేపై సీరియస్

    కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుండటంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను పట్టించుకోవాలి కదా? అంటూ స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పోర్టు అధికారులపై మండిపడ్డారు.

    Pawan Kalyan,



  • Nov 29, 2024 12:59 IST
    అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ స్వాధీనం

    అరేబియా సముద్రంలో భారత్ నౌకాదళం 500 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండు పడవల్లో క్రిస్టల్ మెత్‌‌ను తరలిస్తున్న తొమ్మిది మందిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

    arabian sea

    https://rtvlive.com/crime/arabian-sea-huge-drug-haul-seized-india-srilanka-navy-officers-7657874



  • Nov 29, 2024 12:57 IST
    ఆ ఇద్దరు నేతలపై సీఎం చంద్రబాబు సీరియస్..

    AP: జేసీ ప్రభాకర్, ఎమ్మెల్యే ఆదినారాయణ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. వెంటనే తనను కలవాలని వారికి ఆదేశాలు ఇచ్చారు. కాగా RTPP బూడిద తరలింపు విషయంలో జేసీ, ఆదినారాయణ రెడ్డిల మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. 

    cb

    https://rtvlive.com/andhra-pradesh/cm-chandrababu-serious-on-mla-adhinarayana-and-jc-prabhakar-7657967



  • Nov 29, 2024 12:02 IST
    కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు ఎప్పటి నుంచి చేసుకోవాలంటే!

    ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపై ఫోకస్ పెట్టింది. కొత్తగా దరఖాస్తుల స్వీకరణ, ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో కొత్త కార్డుల జారీకి సంబంధించి కసరత్తు జరుగుతోంది. వచ్చే నెల నుంచి కొత్త కార్డులకు దరఖాస్తుల్ని స్వీకరించాాలని నిర్ణయించింది.

    Ration Cards: కొత్త రేషన్ కార్డుల జారీ కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

    https://rtvlive.com/andhra-pradesh/andhra-pradesh-government-to-take-new-ration-card-application-form-december-2-7657868



  • Nov 29, 2024 11:35 IST
    బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు బిగ్ రిలీఫ్

    TG: లగచర్ల ఘటనలో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన 3 FIRలలో రెండిటిని హైకోర్టు కొట్టేసింది. కాగా లగచర్ల అల్లర్ల కేసులో అరెస్టైన నరేందర్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు.

    Patnam nagender reddy

    https://rtvlive.com/telangana/telangana-high-court-big-relief-for-brs-ex-mla-patnam-narender-reddy-7657737



  • Nov 29, 2024 10:22 IST
    ధరణిపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

    TG: ధరణి పోర్టల్ పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ధరణి సమస్యలపరిష్కార బాధ్యతలను అదనపు కలెక్టర్‌(రెవెన్యూ), రెవెన్యూ డివిజన్‌ అధికారి(ఆర్డీవో)లకు అప్పగించింది.  మార్గదర్శకాలు విడుదల చేస్తూఉత్తర్వులు జారీ చేసింది. 

    Dharani Portal: ధరణి పోర్టల్‌పై మీ వైఖరేంటి? కాంగ్రెస్‌ ను ప్రశ్నించిన హైకోర్టు

    https://rtvlive.com/telangana/revanth-government-key-decision-dharani-portal-7657633



  • Nov 29, 2024 10:11 IST
    Cm Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. అధిష్టానంతో కీలక భేటీ!

    TG: సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు అక్కడ జరిగే CWC సమావేశానికి హాజరు కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం వెంట భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ వెళ్లనున్నారు.

    sdfsdfsdf

    https://rtvlive.com/telangana/cm-revanth-reddy-to-attend-congress-working-committee-meet-held-at-held-7657514



  • Nov 29, 2024 09:58 IST
    నాగచైతన్య హల్దీ ఫంక్షన్ లో అఖిల్ ఏం చేశాడో చూడండి.. ఫొటో వైరల్!

    నాగచైతన్య - శోభిత పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా నేడు అన్నపూర్ణ స్థూడియోస్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్ లో హల్దీ వేడుక నిర్వహించారు. నూతన వధూవరులకు మంగళ స్నానాలు చేయించారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

    naga chaitanya sobhita

    https://rtvlive.com/cinema/naga-chaitanya-sobhita-wedding-haldi-photos-viral-telugu-news-7657457



  • Nov 29, 2024 09:57 IST
    ట్రంప్‌ ప్రాణాలకు రక్షణ లేదు..పుతిన్‌ కీలక వ్యాఖ్యలు!

    అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడు ట్రంప్‌ పై రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ట్రంప్‌ ప్రాణాలకు రక్షణ లేదంటూ పుతిన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

    Putin Comments on Trump

    https://rtvlive.com/international/us-president-trump-not-safe-russian-president-vladimir-putin-7657523

     



  • Nov 29, 2024 08:21 IST
    రెండు రోజుల్లోనే పాస్​పోర్ట్ కావాలా? అయితే,వెంటనే ఇలా చేయండి

    హైదరాబాద్‌ లోని మూడు పాస్‌పోర్టు సేవాకేంద్రల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో జిల్లాల్లో అందుబాటులో ఉన్న కేంద్రాల సేవలను వినియోగించుకోవాలని పాస్​పోర్టు అధికారులు సూచిస్తున్నారు.

    Special Passport Drive : పాస్ పోర్టు కావాలా? ఈ పని చేస్తే వారంల్లోగా మీ చేతుల్లోకి...!!

    https://rtvlive.com/telangana/passport-appointment-slow-in-hyderabad-fast-in-districts-telangana-7657410



  • Nov 29, 2024 07:45 IST
    రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం!

    TG: రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. త్వరలోనే రైతుల బోరు బావులకు ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు.

    farmers-RTV

    https://rtvlive.com/telangana/telangana-government-said-good-news-to-farmers-7657385



  • Nov 29, 2024 07:20 IST
    పంచాయతీ ఎన్నికలపై సర్కార్‌ కీలక నిర్ణయం!

    తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు కొత్త సంవత్సరంలో జరగనున్నాయి. జనవరిలో ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనికి అవసరమైన అన్ని రకాల కసరత్తు ఇప్పటికే మొదలైనట్లు సమాచారం.

    TELANGANA LOGO

    https://rtvlive.com/telangana/revanth-government-key-decision-on-panchayat-elections-7657362



  • Nov 29, 2024 07:19 IST
    మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు

    నేడు బంగారం ధరలు భారీగానే తగ్గాయని చెప్పవచ్చు. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,920 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,340 ఉంది. ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.

    gold prices

    https://rtvlive.com/business/today-gold-rates-are-decreased-in-these-cities-7657367



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు