Bachelor Boys: బ్యాచిలర్ బాయ్స్ తప్పక చదవాల్సిన న్యూస్
పెళ్లి తర్వాత పురుషుల ఆయుష్షు పెరుగుతుందని ఓ అధ్యయనంలో తేలింది. పెళ్లి చేసుకోవడం వల్ల చాలా మంది తమ ప్రాణాలను పణంగా పెట్టరు. భార్య ఎప్పుడూ తన తోనే ఉంటుందని, కష్టాలు, సంతోషాలు ఆమెతో పంచుకోవచ్చని భావిస్తారు.