Drugs seize: అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ స్వాధీనం

అరేబియా సముద్రంలో భారత్ నౌకాదళం 500 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండు పడవల్లో క్రిస్టల్ మెత్‌‌ను తరలిస్తున్న తొమ్మిది మందిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

New Update
arabian sea

భారత నౌకాదళం అరేబియా సముద్రంలో భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. సుమారుగా 500 కిలోల డ్రగ్స్‌ను అధికారులు పట్టుకున్నారు. ఇండియా, శ్రీలంక నౌకాదళాలు కలిసి సంయుక్తంగా ఆపరేషన్‌ను చేపట్టి.. ఈ భారీ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి.

ఈ డ్రగ్స్ విలువల కోట్లలో ఉంటుందని..

వీటి విలువ రూ.కోట్లలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు పడవల్లో క్రిస్టల్ మెత్‌‌ను తరలిస్తున్న వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. 

ఇది కూడా చూడండి: ఏపీని భయపెట్టిస్తున్న తుపాన్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

ఇది కూడా చూడండి: Instant Coffee: ఇన్‌స్టాంట్ కాఫీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

ఇది కూడా చూడండి: గేమ్ ఛేంజర్ నుంచి నానా హైరానా లిరికల్ సాంగ్ రిలీజ్

ఇది కూడా చూడండి: Tenth Class: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో మార్పులు

Advertisment
తాజా కథనాలు