ఆంధ్రప్రదేశ్ APPSC : Group-1: గ్రూప్1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి.. వైఎస్ షర్మిల కీలక డిమాండ్! గ్రూప్1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వాన్ని కోరారు. సీఎం చంద్రబాబునాయుడు అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన అంశాన్ని పరిశీలించి న్యాయం చేయాలంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. By srinivas 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Driving Class: నిరుద్యోగ యువతకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ.. భోజన వసతి! నిరుద్యోగ యువతకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ ప్రకటించింది. 18 నుంచి 35 ఏళ్లలోపు యువతి, యువకులు, ట్రాన్స్ జెండర్స్ ఆగస్టు 20లోపు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో దరఖాస్తులు సమర్పించాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ తెలిపారు. By srinivas 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Group-1 Mains: గ్రూప్-1 అభ్యర్థులకు అలెర్ట్.. పరీక్ష సమయాల్లో మార్పులు అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరగనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల సమయాల్లో టీజీపీఎస్సీ మార్పులు చేసింది. గతంలో నిర్ణీత తేదీల్లో మధ్యాహ్నం 2.30 PM నుంచి సాయంత్రం 5.30 PM గంటల వరకు నిర్ణయించగా.. ఇప్పుడు 2.00 PM నుంచి 5.00 PM గంటలకు మార్చింది. By B Aravind 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Railway jobs: ఇంటర్ అర్హతతో రైల్వేలో 11,250 ఉద్యోగాలు.. దరఖాస్తు వివరాలివే! భారతీయ రైల్వేశాఖ నుంచి మరో భారీ నోటిఫికేషన్ వెలువడనుంది. 11,250 టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకోసం దరఖాస్తులు ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ లోనే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సమాచారం. By srinivas 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Govt Jobs: మరో 2 నెలల్లో కొత్త సార్లు.. కళకళలాడనున్న స్కూళ్లు, కాలేజీలు! ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో కొత్త టీచర్లను నియమించే ప్రక్రియలో వేగం పెంచింది రేవంత్ సర్కార్. మరో రెండు నెలల్లో 11,062 టీచర్, 1,392 ఇంటర్, 544 డిగ్రీ, 247 పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. By srinivas 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Olympic Players: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మన ఒలింపిక్ క్రీడాకారులు.. భారత ఒలింపిక్ క్రీడాకారులు ఈరోజు ఢిల్లీ చేరుకుంటారు. ఈ సాయంత్రం క్రీడాకారులతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైటీ కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు అంటే ఆగస్టు 15న ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం వీరు ప్రధాని మోదీని కలుస్తారు. By KVD Varma 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates Hike: మళ్ళీ బంగారం ధరల పరుగులు.. ఎందుకలా? కొన్నిరోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. యూఎస్ ఫెడ్ రేట్స్ తగ్గిస్తుందనే వార్తలు అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదలకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. స్టాక్ మార్కెట్ పడిపోతూ ఉండడం కూడా బంగారం ధరలపై ప్రభావాన్ని చూపిస్తోందని వారంటున్నారు. By KVD Varma 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ DSC KEY Released: టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. డీఎస్సీ కీ విడుదల! తెలంగాణ డీఎస్సీ పరీక్షల ప్రాథమిక 'కీ'లు విడుదలయ్యాయి. స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, సెకెండరీ గ్రేడ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లు అధికారిక వెబ్సైట్ https://tgdsc.aptonline.in/tgdsc/లో అందుబాటులో ఉన్నాయి. By srinivas 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Hyderabad : ఆగస్టు 16న హైదరాబాద్‌లో ఎడ్యుకేషన్ ఫెయిర్ పై చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకునే వారి కోసం హైదరాబాద్‌లో ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఆగస్టు 16 నుంచి 26 వరకు ఇండియాలో ఉన్న ప్రధాన నగరాలన్నింటిలోనూ ఈ ఫెయిర్ ఉంటుందని చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. By Manogna alamuru 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn