జాబ్స్ CUET (UG) Results: సీయూఈటీ (యూజీ) ఫలితాలు విడుదల.. లింక్ ఇదే! కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్-2024 (యూజీ) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అభ్యర్థులు స్కోర్ కార్డును అధికారిక వెబ్సైట్ exams.nta.ac.in/CUET నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. By srinivas 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Ponguleti srinivas: గ్రూప్-2,3 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 'పొంగులేటి శీనన్న నిరుద్యోగ కానుక'గా ఫ్రీ కోచింగ్! పాలేరు నియోజకవర్గ నిరుద్యోగులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు. 'పొంగులేటి శీనన్న నిరుద్యోగ కానుక' పేరిట ఉచిత కోచింగ్ క్యాంప్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు ఆగస్టు 9లోపు 8985096699కు వివరాలు పంపాలి. By srinivas 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ BRAOU Admissions: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులకు దరఖాస్తులు! డా.బి.ఆర్. అంబేడ్కర్ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికిగానూ డిగ్రీ, పీజీ, పలు డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఆసక్తిగల అభ్యర్థులు 2024 ఆగస్టు 18 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. https://www.braouonline.in/ By srinivas 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ California Wildfire: వీడి దుంప తెగ! ఒకే ఒక్కడు.. లక్షల ఎకరాలు తగలెట్టేశాడు!! కాలిఫోర్నియాలో ఒక కార్చిచ్చు దాదాపు 4 లక్షల ఎకరాలను బూడిద చేసింది. ది పార్క్ ఫైర్ గా చెప్పుకుంటున్న ఈ బడబాగ్నికి కారణం ఒకే వ్యక్తి అని కనుగొన్నారు. రోనీ డీన్ స్టౌట్ II అనే నిందితుడు తన కారుతో మంటలు రేగేలా చేశాడని పోలీసులు చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. By KVD Varma 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Stanford University : యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పిస్తామంటూ రూ.3.25 కోట్లు కొట్టేసిన దంపతులు! అమెరికా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పిస్తామని రూ.3.23 కోట్లు దోచేసిన హైదరాబాద్‌కు చెందిన పాలడుగు రఘురామ్, సునీత దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడు చాట్ల సంజీవ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. By srinivas 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీలో శాటిలైట్ ప్రయోగం! తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో NARL, IIST సహకారంతో విద్యార్థులు అభివృద్ధి చేసిన బెలూన్ శాటిలైట్ ను మోహన్ బాబు నింగిలోకి ఎగురవేశారు. 5 కేజీల బరువు, 35 కిలోమీటర్ల ఎత్తులో దాదాపు 200 కిలోమీటర్లు బెలూన్ శాటిలైట్ పయనించనుంది. By srinivas 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG JOBS : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలకు రంగం సిద్ధం! తెలంగాణ నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్ మరో శుభవార్త చెప్పారు. రానున్న 3 నెలల్లో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 30 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఏడాదిలోగా 90 వేల ఉద్యోగాలిస్తామని తెలిపారు. By srinivas 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: టెట్ కోసం ఉచిత శిక్షణా కేంద్రాలు..ఏపీ సర్కార్ ఆఫర్ మైనారిటీ విద్యార్ధులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రంలో టెట్ పరీక్ష కోసం మైనార్టీ సంక్షేమ శాఖ, ఏపీ ప్రభుత్వ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ కలిపి ఉచిత శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి ఎన్ ఎండీ ఫరూక్ ప్రకటించారు. By Manogna alamuru 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ IT Jobs: ఐటీలో చేరాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. 90 వేల కొత్త ఉద్యోగాలు 2024-2025 ఆర్థిక ఏడాదిలో దాదాపు 90 వేల మంది కొత్తవారిని పలు దిగ్గజ ఐటీ కంపెనీలు చేర్చుకోనున్నాయి. టీసీఎస్ 40 వేలు, ఇన్ఫోసిస్ 15-20 వేలు, HCL 10 వేలు, విప్రో 10-12 వేలు, టెక్ మహింద్ర 6 వేల మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగ అవకాశాలివ్వనున్నాయి. By B Aravind 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn