CISF Recruitment 2025: CISFలో 1161 కానిస్టేబుల్ పోస్టులు.. పది పాసైతే చాలు!
CISF తాజాగా నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. కానిస్టేబుల్/ ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 1161 పోస్టులను భర్తీ చేస్తోంది. పది పాసైన యువతి, యువకులు ఏప్రిల్ 3వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.