Constable Posts: కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. ఇకపై 10కి.మీ బదులుగా 1600 మీటర్లే- కొత్త రూల్ ఇదే!
కానిస్టేబుల్ అభ్యర్థులకు జార్ఖండ్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. నియామక విషయంలో మార్పులు చేసింది. ఇకపై పురుష అభ్యర్థులు 10కి.మీకు బదులుగా 1600 మీటర్ల పరుగును 6 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. మహిళలు 1600మీటర్ల పరుగును 10నిమిషాల్లో పూర్తి చేయాలి.