/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
Live Breakings
- Apr 23, 2025 09:50 ISTపహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన పుతిన్..!పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ దాడిలో దాడాపు 28 మంది పర్యాటకులు చనిపోయారు.ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఖండించారు. బాధితులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు 
- Apr 23, 2025 09:49 ISTనలుగురు టెర్రరిస్టులను గుర్తుపట్టిన భద్రతా బలగాలు
- Apr 23, 2025 09:48 ISTపహల్గాం ఉగ్రదాడి.. ఇద్దరు ఏపీ వాసులు మృతి !జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు మృతి చెందారు. విశాఖ కు చెందిన రిటైర్ట్ ఉద్యోగి చంద్రమౌళి ఒకరు.నెల్లూరు కావలికి చెందిన మధుసూదన్ గా అధికారులు గుర్తించారు. 
- Apr 23, 2025 09:48 ISTసౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ
- Apr 23, 2025 09:47 ISTప్రధాని టూర్ లో..జేడీ వాన్స్ ఇండియాలో.. ముంబై తరహాలో ఉగ్రదాడి..టార్గెట్ ఎవరు?చాలా ఏళ్ళ తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు తెగబడి టూరిస్టులను చంపేశారు. ప్రధాని విదేశీ పర్యటనలో ఉండగా..అలాగే అమెరికా ఉపాధ్యక్షుడు భారత్ లో ఉండగా ఘటన జరిగింది.. దీంతో ఇరు దేశాలను టార్గెట్ చేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
- Apr 23, 2025 09:46 ISTసీయూఈటీ పీజీ ఆన్సర్ కీ రిలీజ్.. డైరెక్ట్ లింక్ ఇదే
- Apr 23, 2025 09:45 ISTTRF: ఆర్టికల్ 370 రద్దు తర్వాత వచ్చిందే టీఆర్‌ఎఫ్..!పహల్గాంలోని బైసరన్‌లో జరిగిన టీఆర్‌ఎఫ్ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఏర్పడిందే ఈ టీఆర్‌ఫ్. దీని గురించి పూర్తిగా తెలుసుకునేందుకు టైటిల్ పై క్లిక్ చేయండి. 
- Apr 23, 2025 08:25 ISTతెలంగాణలో జపాన్ పెట్టుబడులు.. రూ.12,062 కోట్లు
- Apr 23, 2025 08:24 ISTఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఆయనేనా?
- Apr 23, 2025 08:24 ISTమాజీ క్రికెటర్ కన్నుమూత
- Apr 23, 2025 08:23 ISTసౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ
- Apr 23, 2025 08:22 ISTమాజీ క్రికెటర్‌కు నాలుగేళ్ల జైలు శిక్షగృహ హింస కేసులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. ఏడాది నుంచి కస్టడీలో ఉంటున్న అతనిది సస్పెన్షన్‌తో కూడిన శిక్ష కావడంతో వెంటనే విడుదల కానున్నాడు. వచ్చే ఐదేళ్లలో తీవ్రమైన నేరానికి పాల్పడితే ఈసారి జైల్లో ఉండాలి. 
- Apr 23, 2025 08:22 ISTఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!
- Apr 23, 2025 08:20 ISTనేడు పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల
- Apr 23, 2025 08:19 ISTపహల్గాం ఉగ్రదాడి..మోడీకి ట్రంప్ ఫోన్!
/rtv/media/member_avatars/2025/08/18/2025-08-18t091852383z-whatsapp-image-2025-08-18-at-24829-pm-2025-08-18-14-48-53.jpeg )
 Follow Us
 Follow Us
                /rtv/media/media_files/2025/03/31/u1Coak7GL5a8fE0SOGjO.jpg)
/rtv/media/media_files/2025/01/13/9pJUXeAU4onsooQfE1At.jpg)
/rtv/media/media_files/2025/04/23/3UBShUbsrvlbvIGc8vTX.jpg)
/rtv/media/media_files/2025/04/23/3BGYM2KGA0MqUUDk86xz.jpg)
/rtv/media/media_files/2025/04/23/e5FITxSpeMBKB1LuNB2H.jpg)
/rtv/media/media_files/2025/04/23/uYT7jy5FG9bpubdku9iH.jpg)
/rtv/media/media_files/ot8kMboXt8zlgnChyhUd.jpg)
/rtv/media/media_files/2025/04/23/HLQGcMJ9fJBrBP5rm68G.jpg)