/rtv/media/media_files/2025/01/13/9pJUXeAU4onsooQfE1At.jpg)
students
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) సీయూఈటీ పీజీ 2025 ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థులు exams.nta.ac.in లేదా exams.nta.ac.in/CUET-PG/లో చెక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది మార్చి 13 నుంచి ఏప్రిల్ 1 వరకు సీయూఈటీ పీజీ పరీక్షలను నిర్వహించింది. అయితే పరీక్షలను మొత్తం మూడు షిఫ్టుల్లో నిర్వహించారు. అయితే కీ చెక్ చేసుకున్న తర్వాత ఇచ్చిన ప్రశ్నకు ఆన్సర్ కీలో సమాధానం తప్పుగా ఉందని భావిస్తే వెంటనే అభ్యర్థులు అభ్యంతరాలను విండోలోకి వెళ్లి తెలియజేయవచ్చు. అయితే అభ్యంతరాలు ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 24లోగా తెలిపాలి.
ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ
NTA CUET PG 2025 Official Answer Key Released#SarkariResult #CUETPG2025
— Sarkari Result - SarkariResult.Com (@sarkari_result) April 22, 2025
Click to Check : https://t.co/TbJpVwYplY pic.twitter.com/JbP3517xGx
ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం
ఇదిలా ఉండగా ఇటీవల యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఫలితాలు వెలువడ్దాయి. 1056 పోస్టుల భర్తీకి UPSC గతంలో నోటిఫికేషన్ ఇచ్చింది. 2024 సెప్టెంబర్ జూన్ 16వ తేదీ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 2029వరకు మెయిన్స్ 2025 జనవరి 07 నుంచి 17 వరకు ఇంటర్వ్యూలు జరిగాయి.
ఇది కూడా చూడండి: J&K TerrorAttack:ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!
మొత్తం 1009 మంది క్వాలిఫై అయ్యారు. ఇందులో జనరల్ కేటగిరీలో 335 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి109, ఓబీసీ నుంచి 318, ఎస్సీ కేటగిరీలో 160, ఎస్టీ కేటగిరీలో 87మంది చొప్పున ఎంపికయ్యారు. ఆల్ ఇండియాలో శక్తి దూబే, హర్షిత గోయల్ తొలి రెండు ర్యాంకులు సాధించగా.. తెలుగు అభ్యర్థి సాయి శివానికి 11వ ర్యాంకు రాగా బన్నా వెంకటేశ్‌కు 15వ ర్యాంకు వచ్చింది. UPSC అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో తుది ఫలితాలను చూసుకోవచ్చు.
ఇది కూడా చూడండి: Ap Weather Report:ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త మరి!