జాబ్స్ CM Revanth: జాబ్ క్యాలెండర్ పై రేవంత్ కీలక ప్రకటన.. పరీక్షల వాయిదాలపై ఏమన్నారంటే! యూపీఎస్సీ తరహాలోనే ప్రతీ ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ చెప్పారు. రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులే పరీక్షలు వాయిదా వేయాలంటున్నారని మండిపడ్డారు. జేఎన్టీయూలో నిర్వహించిన సదస్సుకు రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. By srinivas 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Helicopter Crash: కుప్పకూలిన పర్యాటక హెలికాప్టర్! టూర్ కంపెనీకి చెందిన పర్యాటక హెలికాప్టర్ హవాయి దీవిలోని కాయై సమీపంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా..మరో ఇద్దరి ఆచూకీ గల్లంతయ్యింది. పాలి తీరానికి సమీపంలో ఉన్న నీటిలో హెలికాప్టర్ కూలిపోయింది. By Bhavana 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana: దోస్త్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పొడిగింపు డిగ్రీ ఫస్టియర్‌లో అడ్మిషన్లు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ఫేజ్ 1 , 2 , 3 ఆన్లైన్ సెల్ఫ్‌రిపోర్టింగ్ గడువును పొడిగించారు. ఈనెల 18 వరకు గడువు తేదీని పొడిగించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. By Manogna alamuru 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ UPSC: సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ దరఖాస్తుల గడువు పొడగింపు! యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ దరఖాస్తుల గడువు పొడగించినట్లు ప్రభుత్వ ఎస్సీ స్టడీ సర్కిల్ అధికారికంగా ప్రకటించింది. 2024-2025కు సంబంధించి 10 నెలల పాటు ఫ్రీ కోచింగ్ ఇవ్వనుండగా జులై 31 వరకు అప్లికేషన్ గడువు పొడగించినట్లు డైరెక్టర్ ఏ.నరసింహ రెడ్డి తెలిపారు. By srinivas 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG JOBS: గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. నెలకు ఐదు వేల స్టైఫండ్! తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నెలకు రూ.5 వేల స్టైఫండ్‌తో 75 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్థులు జులై 19 వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి. By srinivas 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG DSC: తెలంగాణ డీఎస్సీ హాల్ టికెట్స్ విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే! తెలంగాణ టీచర్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. డీఎస్సీ ఎగ్జామ్స్ కు సంబంధించిన హాల్ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకూ పరీక్షలు జరగనున్నాయి. డౌన్లోడ్ లింక్ ఇదే https://tsdsc.aptonline.in/tsdsc/Hallticket By srinivas 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Indian Army: మాజీ అగ్నివీర్లకు గుడ్ న్యూస్.. CISF-BSFలో రిజర్వ్ కానిస్టేబుల్ పోస్టులు! మాజీ అగ్ని వీరులకు భారత హోం మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. CISF-BSF కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో భాగంగా 10 శాతం పోస్టులను మాజీ అగ్నివీరులకు రిజర్వ్ చేయనున్నట్లు సీఐఎస్ఎఫ్ డీజీ నీనా సింగ్ తెలిపారు. వారికి ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్‌లో మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. By srinivas 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ RTC JOBS: ఆర్టీసీలో 3035 ఉద్యోగాలపై సజ్జనార్ కీలక ప్రకటన! ఆర్టీసీలో 3035 ఉద్యోగాలకు సంబంధించి వైరల్ అవుతున్న లింక్స్ అన్నీ ఫేక్ అని ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆ లింక్‌లను ఉద్యోగార్థులు నమ్మొద్దు. క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చెయొద్దన్నారు. త్వరలోనే అధికారిక లింక్ విడుదల చేస్తామన్నారు. By srinivas 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Jobs: డీఎస్సీ, గ్రూప్-2,3 వాయిదా పడుతుందా? ప్రభుత్వం, నిరుద్యోగుల వాదనలేంటి? తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల ప్రక్రియ, పరీక్షల నిర్వాహణ అంశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. జులై 18నుంచి డీఎస్సీ, ఆగస్టు 7,8న గ్రూప్-2 పరీక్షలు జరగనుండగా వీటిని వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. By srinivas 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn