NATS: నాట్స్ నూతన అధ్యక్షుడిగా శ్రీహరి మందడి
అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS)కు నూతన అధ్యక్షుడిగా శ్రీహరి మందాడి పదవీ బాధ్యతలు స్వీకరించారు. న్యూజెర్సీలో అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రమాణ స్వీకారం చేయించారు.