BIG BREAKING: భారీ వరద బీభత్సం.. కొండచరియలు విరిగిపడి.. 28 మంది మృతి!

ఉత్తర అమెరికాలోని మెక్సికోలో వర్ష బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 28 మందికిపైగా మృతి చెందారు. పెద్ద ఎత్తున ఇళ్లు, రోడ్లు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాలతో నదులు రోడ్లను తలపిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

ఉత్తర అమెరికాలోని మెక్సికోలో వర్ష బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 28 మందికిపైగా మృతి చెందారు. పెద్ద ఎత్తున ఇళ్లు, రోడ్లు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాలతో నదులు రోడ్లను తలపిస్తున్నాయి. ఈ వరదల్లో వందలాది వాహనాలు కొట్టుకుని పోయాయి. ఇంకా ఎంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందో తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Gaza Peace Plan: మొదటి దశ అయింది..చీ ఫో అంది..గాజా శాంతి ప్రణాళికకు హమాస్ నో

ఇది కూడా చూడండి: PAK-AFGHAN WAR: పరువు పోయిందిగా.. పాక్ సైనికులను పరిగెతిస్తున్న అఫ్గాన్ దళాలు.. వీడియోలు వైరల్!

Advertisment
తాజా కథనాలు