LA: ఆరోరోజూ చల్లారని మంటలు..లాస్ ఏంజెలెస్ లో కర్ఫ్యూ, 200మంది అరెస్ట్
లాస్ ఏంజెలెస్ లో అక్రమ వలసల అణిచివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఆరో రోజు కూడా కొనసాగుతున్నాయి. నగరాన్ని విముక్తి చేస్తానని ట్రంప్ చెప్తున్నారు. కానీ నిరసనలు మాత్రం ఆగడం లేదు. మరోవైపు లాస్ ఏంజెలెస్ లో కర్ఫ్యూ విధించారు.