ఇంటర్నేషనల్ USA: అమెరికా అధ్యక్షురాలిగా కమలా హారిస్? అమెరికా అధ్యక్షురాలిగా కమలా హారిస్‌ను నియమించనున్నారు. అదేంటీ మొన్న ఎన్నికల్లో ట్రంప్ కదా గెలిచాడు..మరి కమలా ఎలా అధ్యక్షురాలు అనుకుంటున్నారా...అదే ట్విస్ట్. అదేంటో తెలియాలంటే..కింది ఆర్టికల్ చదివేండి. By Manogna alamuru 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ట్రంప్ గెలుపుతో అబార్షన్ మాత్రలకు పెరిగిపోయిన డిమాండ్ అమెరికాలో ట్రంప్ గెలిచిన తర్వాత అక్కడ అబార్షన్ మాత్రల కోసం ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ఒక్కోరోజులోనే వీటికోసం 10 వేలకు పైగా అభ్యర్థనలు వచ్చాయి. ట్రంప్ అబార్షన్ హక్కు నిషేధిస్తారనే వదంతులు రావడంతో మాత్రల కొనుగోళ్లు పెరిగినట్లు తెలుస్తోంది. By B Aravind 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ బిడ్డ అందంపై అనుమానం.. డీఎన్ఏ టెస్టులో తండ్రి మైండ్ బ్లాక్! కూతురు అందంపై అనుమానంతో వియత్నాంలోని ఓ తండ్రి డీఎన్ఏ టెస్టు చేయించాడు. ఇందులో తన బిడ్డ కాదనే తేలడంతో కుటుంబానికి దూరమై మద్యానికి బానిసయ్యాడు. అయితే హాస్పిటల్ లో పిల్లలు మారినట్లు తన భార్య రుజువు చేయడంతో అసలు విషయం బయటపడింది. By srinivas 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Gun Fire: ల్యాండ్ అవుతున్న విమానం పై దుండగులు కాల్పులు! హైతీలో ఓ అమెరికా విమానానికి త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. రాజధాని పోర్ట్ ఔ ప్రిన్స్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతుండగా దుండగులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానాన్ని దారి మళ్లించారు. By Bhavana 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ayodhya: అయోధ్య పునాదులు పెకిలిస్తాం.. ఖలిస్తానీ ఉగ్రవాది బెదిరింపులు ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ.. మరోసారి హెచ్చరికలకు దిగాడు. భారత్‌లోని హిందూ ఆలయాలపై దాడులు చేస్తామని బెదిరించాడు.అయోధ్య రామ మందిరాన్ని పునాదులతో సహా పెకిలిస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. By Bhavana 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hezbollah: ఇజ్రాయెల్ మీద మళ్ళీ దాడి చేసిన హెజ్బోల్లా ఇజ్రాయెల్‌లోని హైఫా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని హెజ్బొల్లా మళ్ళీ దాడులకు దిగింది. మొత్తం 90 రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో చాలా మందికి గాయాలయ్యాయి. భవనాలు, కార్లు దెబ్బతిన్నాయి. By Manogna alamuru 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia: అంతా ఉత్తిదే..పుతిన్‌కు ట్రంప్ అసలు ఫోన్ చేయలేదు అమెరికా అధ్యక్ష ఎన్నికల తరువాత నుంచి రష్యా–ఉక్రెయిన్, పశ్చిమాసియా దేశాల యుద్ధాల గురించి బోలెడు వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ట్రంప్ కాల్ చేశారన్న వార్త వచ్చింది. కానీ అదంతా కల్పితమేనని అంటున్నారు. By Manogna alamuru 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: హిందూ మతంపై మాత్రమే ఎందుకు వ్యతిరేకం–వివేక రామస్వామి హిందూ మతంపై మాత్రమే ఎందుకు వ్యతిరేకం, ఎందుకు కేవలం ఒక్క మతం మీదనే దాడులు జరుగుతున్నాయి అంటూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి వివేక్ రామస్వామి వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎన్నికల ప్రచారంలో జరిగిన ఈ డిస్కషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Manogna alamuru 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Iraq: 9ఏళ్ల బాలికలకు పెళ్లి.. అక్కడి దుర్మార్గపు చట్టంపై మహిళల ఆందోళన! తొమ్మిదేళ్ల బాలికలకు పెళ్లి చేసే చట్టాన్ని ఇరాక్ అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. సంప్రదాయవాద షియా ముస్లిం ప్రభుత్వం'పర్సనల్ స్టేటస్ యాక్ట్'ను మార్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. By srinivas 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn