BREAKING: యూట్యూబర్స్కు బిగ్ షాక్.. 30 వేల ఛానెల్స్ రద్దు!
30 వేల కంటే ఎక్కువ ఛానెల్స్‌ను యూట్యూబ్ రద్దు చేసింది. ఇందులో ఎక్కువగా రష్యా, చైనా యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 45% ఎక్కువ యూట్యూబ్ ఛానెల్స్‌ను బ్యాన్ చేశారు.
30 వేల కంటే ఎక్కువ ఛానెల్స్‌ను యూట్యూబ్ రద్దు చేసింది. ఇందులో ఎక్కువగా రష్యా, చైనా యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 45% ఎక్కువ యూట్యూబ్ ఛానెల్స్‌ను బ్యాన్ చేశారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్.. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌లోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పాకిస్థాన్ మరో కొత్త ఎత్తుగడ వేసింది. అబ్దుల్లా బిన్ మసూద్, చెలా బండి అనే రెండు ఉగ్ర శిబిరాలను మళ్లీ పునరుద్ధరించింది.
భారత్ తో చైనా యుద్ధానికి సిద్ధం అవుతోందా అంటే అవుననే అంటున్నారు. రెండు దేశాలకు సరిహద్దులో ఉన్న పాంగాంగ్ లేక్ దగ్గరలో చైనా సైనిక స్థావరాలను నిర్మించడం, బ్రహ్మపుత్రపై మెగా డ్యామ్ దీనికి సంకేతాలని చెబుతున్నారు.
ప్రపంచంలో యుద్ధాల గోల ఎక్కువైపోతోంది. రష్యా, ఉక్రెయిన్ వార్ ఇంకా ముగియనే లేదు..థాయ్ లాండ్, కాంబోడియాల మధ్య మొదలైంది. నిన్నటి నుంచి రెండు దేశాలు ఘర్షణ పడుతున్నాయి. ఇందులో చైనా కూడా ప్రవేశిస్తుందని అంటున్నారు.
టర్కీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళుతున్న విమానంలో ఓ ప్రయాణికుడు మరణించాడు. దాని తర్వాత అతని మృత దేహం మాయం అయింది. దీంతో అసలేం జరిగిందన్నది వింతగా ఉంది. వివరాల్లోకి వెళితే..
ఇన్నాళ్ళు పాకిస్తాన్ ను వెనకేసుకొచ్చిన డ్రాగన్ కంట్రీ చైనా ఇప్పుడు బండబూతులు తిడుతోంది. తన దేశ పర్యటనకు వచ్చిన పాక్ ఆర్మీ ఛీఫ్ ఆసిఫ్ మునీర్ ను చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ముక్క చివాట్లు పెట్టారని తెలుస్తోంది.
ఇన్సూరెన్స్..ఇదో పెద్ద మాఫియా. ఈ డబ్బుల కోసం రకరకాల వేషాలు వేస్తుంటారు. బతికున్నవాళ్ళను చనిపోయినట్లు చూపించిన దాఖలాలు కూడా ఉన్నాయి. తాజాగా యూకేలో ఒక డాక్టర్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఏకంగా తన కాళ్ళనే నరుక్కున్నాడు.
ఫేమస్ రెజ్లింగ్ లెజెండ్ హల్క్ హోగన్ గుండెపోటుతో మృతి చెందారు. 71 ఏళ్ళ ఈయన ఫ్లోరిడాలోని ఆయన నివాసంలో కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. 1980, 90లలో హోగన్ ఎన్నో ఛాంపియన్ షిప్ లను గెలుచుకున్నారు.
అమెరికాలో ఉన్న పెద్ద టెక్ కంపెనీలు ఇక మీదట భారతీయులకు జాబ్స్ ఇవ్వడం మానేయాలని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. అమెరికన్లపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ట్రంప్ పాలనలో అమెరికన్లకే ప్రాధాన్యమని గట్టిగా చెప్పారు.