ఇంటర్నేషనల్ Britan: యూకేలో డేంజర్ జోన్లో భారతీయులు బ్రిటన్‌లో ముగ్గురు పిల్లలను చంపారని మొదలైన గొడవలు ఇంకా ఆగడం లేదు. ఇంతకు ముందు ముస్లిమ్‌లను మాత్రమే టార్గెట్ చేసిన అల్లరి మూకలు, ఆందోళనకారులు ఇప్పుడు దక్షిణాసియా ముఖ్యంగా భారతీయుల మీద కూడా దాడులు చేస్తున్నారు. By Manogna alamuru 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh: షేక్ హసీనా పార్టీ నేతలు, హిందువులే టార్గెట్.. 29 మంది నేతల హత్య.. హిందువులనే కాకుండా షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ విధ్వంసానికి తెగబడుతున్నారు. అవామీ లీగ్ కార్యకర్తలు, నేతల ఇళ్లను చుట్టుముట్టి నిప్పుపెడుతున్నారు. ఇప్పటికి 29 మంది నేతలను చంపేశారు. By Manogna alamuru 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh: ఇండియా సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు బంగ్లాదేశీయుల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. తమ దేశంలో తాము ఉండేందుకే చాలా మంది భయపడుతున్నారు. దీంతో పక్క దేశాలకు వలసలు పోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. By Manogna alamuru 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh: బంగ్లాదేశ్ ప్రధానిగా రేపు మహమ్మద్ యూనస్ ప్రమాణ స్వీకారం.. బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్ధీన్ నేతృత్వంలో జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం 8 గంటలకు ఆయన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. By B Aravind 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Srilanka: మరోసారి తెరపైకి రాజపక్స కుటుంబం.. ఈసారి ఎన్నికల్లో పోటీ 2022లో శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం రావడంతో పదవి నుంచి వైదొలగిన రాజపక్స కుటుంబం మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా ఈ కుటుంబం తమ వారసుడు నమల్ రాజపక్స పేరును ప్రకటించింది. By B Aravind 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Nepal: నేపాల్‌లో మరో ప్రమాదం.. కుప్పకూలిన హెలికాప్టర్ నేపాల్‌లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని ఖాట్మండు నుంచి సియాఫ్రుబెన్సికి వెళ్తుండగా ఓ హెలికాప్టర్ కుప్పలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. నువాకోట్ సమీపంలో హెలికాప్టర్ కూలింది. మృతులు చైనాకు చెందినవారిగా గుర్తించారు. By B Aravind 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Vinesh Phogat : వినేశ్ ఫోగట్‌కు అనారోగ్యం.. అనర్హతపై ఆరాతీసిన మోదీ.. వారితో కీలక చర్చలు! వినేశ్ ఫోగట్ అనర్హత వేటుపై ప్రధాని మోదీ స్పందించారు. వినేశ్ నీవు భారతీయులందరికీ స్ఫూర్తిదాయకం. ఛాంపియన్లకే ఛాంపియన్. నీ ప్రతిభ దేశానికి గర్వకారణం అంటూ పొగిడేశారు. అలాగే అనర్హతపై పీటీ ఉషాను ఆరాతీసిన మోదీ.. దీనిపై నిరసన వ్యక్తం చేయాలని సూచించారు. By srinivas 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Coronavirus: ఒలింపిక్స్‌లో కరోనా కల్లోలం.. భారీగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు! పారిస్ ఒలింపిక్స్‌లో కోవిడ్ పాజిటివ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. దాదాపు 40 మందికి పైగా కోవిడ్ బారిన పడ్డట్లు నిర్వాహకులు వెల్లడించారు. పలువురు ఆటగాళ్లకు సైతం పాజిటివ్ రావడంతో పోటీనుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు. దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాలని WHO సూచించింది. By srinivas 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bangladesh : బంగ్లాదేశ్‌లో అమానుషం.. యువ నటుడు, దర్శకుడిని కొట్టి చంపిన అల్లరి మూకలు! బంగ్లాదేశ్‌లో అల్లరిమూకలు దారుణానికి పాల్పడ్డాయి. షేక్ హసీనా తండ్రి రెహమాన్ బయోపిక్‌ను తెరకెక్కించిన దర్శకుడు సలీమ్ ఖాన్, అతని కొడుకు, హీరో శాంతో ఖాన్‌ను కొట్టి చంపేశారు. ఈ అమానవీయ ఘటనపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. By srinivas 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn