ఇంటర్నేషనల్ Watch Video: టమాటాలు ఎక్కువగా ఏం అవుతుందో తెలుసా ? టమాటా కూరకు మంచి రుచిని ఇవ్వడమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇందులో విటమిన్ ఏ, సీ, పొటాషియం, ఫోలేట్, విటమిన్-కే పుష్కలంగా ఉంటాయని.. విటమిన్ ఏ, సీ లు చర్మానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. By B Aravind 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ప్రపంచంలోనే అత్యంత కాస్లీ డ్రింక్.. ఏంటో తెలుసా ? ప్రపంచంలోనే అత్యంత కాస్లీ డ్రింక్ ఉందన్న విషయం మీకు తెలుసా?. దానిపేరే లైవ్ ఫిష్ డ్రింక్. కేవలం 60ml కప్పుకు 5000 రూపాయలు ఉంటుంది. దీన్ని డ్యాన్సింగ్ ఈటింగ్ అని కూడా పిలుస్తారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో పాల్గొననున్న భారత్, పాక్ జట్లు హంకాంగ్ వేదికగా నవంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు జరగనున్న హాంకాంగ్ సిక్స్‌ల క్రికెట్ టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్లు పాల్గొననున్నాయి. ఈ విషయాన్ని హాంకాంగ్ చైనా అధికారిక ఎక్స్‌లో పోస్ట్ చేసింది. By B Aravind 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Japan Airways: విమానంలో అడల్ట్ సినిమా..ప్రయాణికుల పాట్లు పాపం ఏదో చేద్దామనుకుంటే మరేదో అయింది. ప్రయాణికులను ఎంటర్టైన్ చేద్దామని అనుకుంది ఆస్ట్రేలియా నుంచి జపాన్ వెళుతున్న క్వాంటస్ ఎయిర్ వేస్. ప్రయాణికుల కోసం అడల్ట్ కంటెంట్ సినిమా వేసింది. కానీ అది ఆఫ్ అవ్వక మహిళలు, పిల్లలు ఇబ్బంది పడ్డారు. By Manogna alamuru 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ India Military: చైనాకు చుక్కలు చూపించేందుకు సిద్ధమైన భారత్ ఈ వార్ ఎక్సర్సైజ్లో చైనా లైఫ్‌లైన్ ఎనర్జీ ట్రేడ్ మార్గం టార్గెట్‌గా కసరత్తు జరుగుతుంది. కొంతకాలంగా సముద్రంలో ఉన్న ఇతర పొరుగు దేశాలైన తైవాన్, ఫిలిప్పీన్స్‌పై చైనా ప్రతాపం చూపిస్తోంది. చైనా దురహంకారాన్ని బయట పెట్టేందుకు భారత్ సన్నాహాలు మొదలుపెట్టింది. By Vijaya Nimma 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి.. ఏం కనిపెట్టారంటే ? వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసిన విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్‌కున్‌లకు నోబెల్ పురస్కారం దక్కింది. మైక్రో ఆర్ఎన్ఏ, పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్‌లో దాని పాత్రను కనిపెట్టినందుకు ఈ పురస్కారం వరించింది. By B Aravind 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా ప్రతీకార దాడి.. వందల మంది మృతి! ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. హైఫాపై 130కి రాకెట్లు, ‘ఫాది 1’ క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో వంద మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు చనిపోగా.. ఐదు ఐడీఎఫ్ సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. By srinivas 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Maldives: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు యూ-టర్న్ 5 రోజుల భారత పర్యటన కోసం ఇండియాకి వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘భారతీయులు సానుకూల సహకారాన్ని అందిస్తారు. భారతీయ పర్యాటకులకు తిరిగి స్వాగతం’’ అని అభ్యర్థించారు. By Bhavana 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అక్టోబర్ రక్తపాతం.. ఇజ్రాయెల్-హమాస్ ఏడాది యుద్ధన్మోదాన్ని చూపించే ఫొటోలు ఇవే! ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం అమాయక చిన్నారులు, మహిళలను బలిగొంది. ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 41వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ సైనికులు కర్కశత్వానికి ప్రాణాలు కోల్పోయారు. By Archana 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn