ఇంటర్నేషనల్ హెజ్బుల్లా అంతమే టార్గెట్..ఇజ్రాయెల్ నెక్ట్స్ లేపేసేది అతడినే హమాస్, హెజ్బుల్లాలను పూర్తిగా, సమూలంగా నాశనం చేసేవరకూ ఇజ్రాయెల్ యుద్ధం ఆపేది లేదని శపథం చేస్తోంది. ఇందులో భాగంగా హిజ్బుల్లా కోఆర్డినేషన్ టీమ్‌కు అధిపతి అయిన వాఫిక్ సఫా నే తరువాతి టార్గెట్ అని ప్రకటించింది. By Manogna alamuru 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఏం గుండెరా నీది.. ఏకంగా మొసలితోనే.. ఈ వ్యక్తి ఏకంగా మొసలితనే ఆటలు ఆడాడు. మొదట ఓ మెసలిని పదే పదే కర్ర పట్టుకొని భయపేట్టడంతో నీటిలోకి మెల్లగా జారుకుంది. ఆ తర్వాత ఇంకో మొసలి వద్దకు కూడా వెళ్లి తోక పట్టుకొని గట్టిగా లాగాడు. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. By Nikhil 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ప్రధాని మోదీకి దొంగలు షాక్ ! ప్రధాని మోదీకి దొంగలు షాక్ ఇచ్చారు. ఆయన బాంగ్లాదేశ్ పర్యటనలో సత్ఖిరాలోని జెషోరేశ్వరి ఆలయానికి మార్చి 2021లో బహుమతిగా ఇచ్చిన కాళీ దేవి కిరీటాన్ని దొంగలు కొట్టేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసుకు.. దొంగల కోసం వెతుకుతున్నారు. By V.J Reddy 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ RTV Exclusive: అమెరికాలో అంబరాన్నింటిన బతుకమ్మ సంబరాలు-VIDEO అమెరికా అర్కాన్సాస్ రాష్ట్రంలోని బెంటన్విల్లేలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ వారితో పాటు.. ఏపీ మహిళలు కూడా కలిసి బతుకమ్మ ఆడుతూ ఆనందంగా గడిపారు. అగ్రరాజ్యంలో పువ్వులను పూజించే తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పారు. By Nikhil 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ దక్షిణ కొరియా రచయిత్రి హాన్కాంగ్కు నోబెల్ బహుమతి.. దక్షిణ కొరియా రచయిత్రి హాన్‌కాంగ్.. సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు గాను ఆమెకు ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం వరించింది. మానవ జీవిత దుర్బలత్వాన్ని, చారిత్రక విషాదాలను హాన్‌కాంగ్ కళ్లకు కట్టినట్లు చూపించారని స్విడీష్ అకాడమీ తెలిపింది. By B Aravind 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ వణుకుతున్న అమెరికా.. హరికెన్ మిల్టన్‌తో ముప్పు హెలెన్ మరవక ముందే మరో తుపాను అమెరికా ప్రజలను వణికిస్తోంది. గంటకు 275 కిలో మీటర్ల వేగంతో మిల్టన్ తుపాను ముంచుకొస్తుంది. దీనివల్ల అధికంగా వర్షాలు, ఆకస్మికంగా వరదలు సంభవించవచ్చని, ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని వాతావారణ శాఖ సూచించింది. By Kusuma 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఇజ్రాయెల్ పై భారీ దాడులు.. వరుస రాకెట్లు ప్రయోగించిన హెజ్బుల్లా ఇజ్రాయెల్ పై హెజ్బుల్లా విరుచుకుపడింది. మంగళవారం వరుస రాకెట్లను ప్రయోగించింది. లెబనాన్ సరిహద్దు ప్రాంతాల్లోని ఇజ్రాయెల్ పౌరులను ఖాళీ చేయించాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 170 రాకెట్లను హెజ్బుల్లా ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. By Seetha Ram 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మెషీన్ లెర్నింగ్ ఆవిష్కరణలకు.. భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ భౌతిక శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గాను ఈ ఏడాది ఇద్దరు వ్యక్తులకు నోబెల్ బహుమతి వరించింది. మెషీన్ లెర్నింగ్ ఆవిష్కరణలకు జాన్ జె.హోప్‌ఫీల్డ్, జెఫ్రీ ఈ.హింటన్లుకు ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతి లభించింది. By Kusuma 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel: ఇజ్రాయెల్ ఉగ్రరూపం..హెజ్బుల్లా సర్వనాశనం దిశగా దాడులు హెజ్బుల్లాను సమూలంగా నాశనం చేసేంత వరకూ వదిలిపెట్టనంటోంది ఇజ్రాయెల్. ఇప్పటి వరకూ చేసిన దాడులు ఒక లెక్క ఇక మీదట చేసే మరో లెక్క అని హెచ్చరిస్తోంది. అందుకు తగ్గట్టుగానే బీరుట్లో హెజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై రాకెట్లు, క్షిపణులు వర్షం కురిపించింది. By Manogna alamuru 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn