ఇంటర్నేషనల్ అణుయుద్ధం వైపుగా ఇరాన్, ఇజ్రాయెల్.. రహస్యంగా అణు పరీక్షలు అణుయుద్ధం దిశగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇరాన్ అత్యంత రహస్యంగా అణు పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో సెమ్నాన్ ప్రాంతంలో 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైబర్ అటాక్ చేసింది. By B Aravind 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan : దారుణం.. ప్రయాణీకుల వాహనం పై కాల్పులు..11 మంది మృతి! పాకిస్తాన్ వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో మరోసారి హింస చెలరేగింది. ముష్కరులు ప్రయాణీకుల వాహనంపై కాల్పులు జరపడంతో 11 మంది ప్రయాణీకులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. By Bhavana 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel: మరోసారి విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..19 మంది పాలస్తీనియన్లు మృతి! గాజాలోని జబాలియా ప్రాంతంలోని శరణార్థి శిబిరం పై ఇజ్రాయెల్ వైమానికి దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 19 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. By Bhavana 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ TATA : ఆయన భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి: నెతన్యాహు! భారత పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ గౌరవాధ్యక్షుడు రతన్ టాటా మృతి పట్ల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంతాపం తెలియజేశారు. ఈ క్రమంలో ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. By Bhavana 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అమెరికా మిత్ర దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇజ్రాయెల్ మిత్రదేశమైన అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇజ్రాయెల్‌కు సాయం చేస్తే ఇరాన్‌పై దాడికి పాల్పడినట్లేనని, తర్వాత పరిణామాలు సీరియస్‌గా ఉంటాయని హెచ్చరించింది. By Kusuma 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America:ఆమె చాలా ఆరోగ్యవంతంగా ఉంది...అధ్యక్షురాలిగా సరైన క్యాండిడేటే! అమెరికా ఉపాధ్యక్షురాలు , డెమోక్రటిక్ పార్టీ తరుఫున అధ్యక్ష బరిలో నిలిచిన కమలా హారిస్ ఆరోగ్యం చాలా బాగుందని ఆమె వైద్యులు తెలిపారు. అధ్యక్షురాలిగా విధులు నిర్వర్తించేందుకు ఆమె ఫిట్ గా ఉన్నారని చెప్పారు. By Bhavana 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ నువ్వా–నేనా అంటున్న కమలా, ట్రంప్..ఫలితాన్ని నిర్ణయించనున్న స్వింగ్ స్టేట్స్ అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా ఒక్క నెల మాత్రమే గడువు ఉంది. నవంబర్ 5న జరగనున్న ఈ ఎన్నికల్లో ట్రంప్, కమలా హారిస్‌ల మధ్య పోటీ నువ్వా, నేనా అన్నట్టుగా ఉంది. ఇద్దరులో ఎవరు గెలుస్తారనేది చెప్పడం కష్టమేనని అంటున్నాయి సర్వేలు. By Manogna alamuru 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ విచిత్రం.. ఎడారిలో పోటెత్తిన వరదలు.. భవిష్యత్తులో జరిగే పరిణామాలు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి సహారా ఎడారి. అలాంటి ఎడారిలో ఇటీవల వరదలు సంభవించాయి. మొరక్కో దేశానికి సమీపంలో కురిసిన భారీ వర్షానికి ఆ ఎడారిలో వరదలు వచ్చాయి. 24 గంటల వ్యవధిలో 100 మిల్లీ మిటర్ల స్థాయి వర్షం కురిసింది. దీనిపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Seetha Ram 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ సిరియాపై అమెరికా వైమానిక దాడులు.. ఎందుకంటే ? అమెరికా సిరియాపై బాంబుల వర్షం కురిపిస్తోంది.ఐసిస్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేస్తోంది.అమెరికాతో పాటు మిత్రదేశాలపై ఐసిస్ ఉగ్రదాడులు చేసేందుకు ప్లాన్ చేస్తోందని అమెరికా వద్ద కచ్చితమైన సమాచారం ఉంది. ఈ క్రమంలోనే ముందస్తుగా దాడులు చేస్తోంది. By B Aravind 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn