ఇంటర్నేషనల్ విమాన ప్రమాదాలు.. గాల్లోనే పోతున్న ప్రాణాలు ప్రస్తుతం విమాన ప్రయాణాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే యాక్సిడెంట్ అయితే ప్రాణాలు పోయ్యే అవకాశాలు ఈ ప్రయాణానికే ఎక్కువ. గత 50ఏళ్లలో జరిగిన విమాన ప్రమాదాల్లో దాదాపు 2 లక్షల మంది చనిపోయారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ విమాన ప్రయాణికులను కాపాడిన రియల్ హిరోయిన్స్.. తమిళనాడులోని తిరుచురాపల్లి ఎయిర్‌పోర్టులో విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేసిన పైలట్లుపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా మహిళా పైలట్ మైత్రీ శ్రీకృష్ణ ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ వలసదారులకు మరణశిక్ష.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! అమెరికాను ప్రపంచవ్యాప్తంగా ‘ఆక్రమిత అమెరికా’ అని పిలుస్తున్నారని అన్నారు ట్రంప్. అమెరికా భూభాగాన్ని నేరస్థులు ఆక్రమించుకున్నారుని చెప్పారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక.. అమెరికా పౌరులను చంపిన వలసదారులకు మరణశిక్ష విదిస్తానని వ్యాఖ్యలు చేశారు. By V.J Reddy 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ప్రపంచ ఆకలి సూచీలో భారత్ స్థానం ఎంతంటే? ప్రపంచ వ్యాప్తంగా 127 దేశాలపై ఆకలి సూచీలో అధ్యయనం చేయగా భారత్ 105వ స్థానంలో ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలు ఈ ఆకలి సూచీలో భారత్ కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. By Kusuma 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Lebanan: లెబనాన్‌లోని ఐరాస కార్యాలయం పై దాడి..ఖండించిన భారత్! లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి దగ్గర పేలుళ్లు జరిగాయి. ఇజ్రాయెల్ రాకెట్లు బీరూట్‌ను తాకినప్పుడు ఐక్యరాజ్యసమితి కార్యాలయం సమీపంలో పడ్డాయి.ఈ పరిణామాన్ని ఐక్యరాజ్యసమితి తీవ్ర పరిణామంగా పరిగణించింది. తమ ఆస్తుల భద్రతకు హామీ ఇవ్వాలని యూఎన్ సిబ్బంది కోరారు. By Bhavana 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan: : బొగ్గుగనిలో దుండగుడి కాల్పులు...20 మంది మృతి! దాయాది దేశం పాక్ లో తాజాగా మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. బొగ్గుగనిలోకి తుపాకీతో ప్రవేశించిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 20 మంది కార్మికులు మృతి చెందారు. మరో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. By Bhavana 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: కమలాహారిస్ బహిరంగ సభ..ఏ ఆర్ రహమాన్ కాన్సర్ట్ అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ప్రచార సభలో ఏ ఆర్ రహమాన్ కాన్సర్ట్ ఉండనుందని తెలుస్తోంది. By Manogna alamuru 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ లెబనాన్ సరిహద్దుల్లో 900 మంది భారతీయులు..ఆందోళనలో ప్రభుత్వం పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. హెజ్బులాపై భీకర యుద్ధానికి ఇజ్రాయెల్ దిగింది. వరుసపెట్టి క్షిపణులతో మోతమోగిస్తోంది. ఈ క్రమంలో లెబనాన్ సరిహద్దుల్లో ఉన్న మనదేశ సైనికుల పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. By Manogna alamuru 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: మిల్టన్ దెబ్బకు కొట్టుకుపోయిన ఫ్లోరిడా తీర ప్రాంతాలు భయంకరమైన మిల్టన్ తుఫాను ఫ్లోరిడా తీరప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. భయంకరమైన గాలుల, వర్షంతో ముంచెత్తింది. టోర్నడోల దెబ్బకు 8 మంది మరణించారు. 30 లక్షల మంది అంధకారంలో ఉండిపోయారు. By Manogna alamuru 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn