ఇంటర్నేషనల్ Trump-Musk: నా కేబినెట్ లో మస్క్: ట్రంప్! అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ట్రంప్ నకు మొదటి నుంచి కూడా ప్రపంచ కుబేరుడుఎలాన్ మస్క్ మద్దతుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలాన్ మస్క్‌కు కీలక పదవి ఇస్తానని ట్రంప్ ప్రకటించారు. By Bhavana 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Jo Biden: నిండు సభలో కంటతడి పెట్టిన బైడెన్..ఎందుకంటే! అమెరికాలో రాజకీయ హింసకు తావులేదని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. చికాగోలో జరుగుతున్న డెమోక్రటిక్ పార్టీ జాతీయ కన్వెన్షన్ కార్యక్రమానికి ఆయన కుటుంబంతో సహా హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన కుమార్తె బైడెన్ గురించి మాట్లాడుతుండగా..ఆయన ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. By Bhavana 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ International: షిప్ మునక..బ్రిటన్ వ్యాపారవేత్త గల్లంతు షిప్ మునిగిపోవడంతో అందులో ఉన్న బ్రిటన్ దిగ్గజ వ్యాపారవేత్త మైక్ లించ్ సహా ఏడుగురు గల్లంతయ్యారు. ఈ ఘటన సిసిలీలో జరిగింది. ఏడుగురిలో ఇద్దరు బ్రిటిషర్లు, ఇద్దరు అమెరికన్లు, ఒక కెనెడియన్ ఉన్నట్లు తెలుస్తోంది. By Manogna alamuru 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ MDNIY ఆధ్వర్యంలో 6 రోజులపాటు వైద్య విద్య ప్రోగ్రామ్స్.. యోగాపై స్పెషల్ ట్రైనింగ్! ఆగస్టు 19 నుంచి 24 వరకు 6 రోజులపాటు వైద్య విద్యపై స్పెషల్ ప్రోగ్రామ్స్ ను నిర్వహించనున్నట్లు 'మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా' తెలిపింది. యోగా జ్ఞానం, అభ్యాసాలు, చికిత్సా పద్ధతులు, తాజా పరిశోధనలు, ఆధునిక బోధనా పద్ధతులపై అవగాహన కల్పించనున్నారు. By srinivas 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bluemoon: రాఖీ పండుగ వేళ.. ఆకాశంలో అద్భుతం సృష్టించనున్న చందమామ! రాఖీ పౌర్ణిమ రోజు ఖగోళ అద్భుతం సాక్షాత్కరించబోతోంది. ఈ సంవత్సరపు మొదటి సూపర్ మూన్ ఈరోజు(ఆగస్టు 19) కనిపిస్తుంది. అదే సందర్భంలో బ్లూమూన్ కూడా కనిపిస్తుంది. ఇలా సూపర్ మూన్, బ్లూమూన్ కలిసి ఒకేసారి కనిపించడం అరుదు. ఈరోజు తరువాత మళ్ళీ 2037లో ఇలాంటి దృశ్యం కనిపిస్తుంది. By KVD Varma 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ World Photography Day : ఈరోజు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం.. ప్రత్యేకత ఏంటంటే ? ప్రతిఏడాది ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం జరుగుతుంది 2010, ఆగస్టు 19న మొదటిసారిగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం జరిగింది. ఆ రోజున గ్లోబల్ ఆన్లైన్ గ్యాల్లెరీలో దాదాపు 270 ఫొటోగ్రఫర్లు తాము తీసిన ఫొటోలను షేర్ చేసుకున్నారు. By B Aravind 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ South Africa: టెస్టుల్లో దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు.. అత్యధిక సిరీస్‌లు నెగ్గిన టీమ్‌గా! టెస్టు క్రికెట్లో దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు సృష్టించింది. విండీస్‌తో జరిగిన రెండో టెస్టులో విజయంతో వరుసగా ఒకే జట్టు(వెస్టిండీస్)పై 10 సిరీస్‌లు గెలిచిన జట్టుగా అవతరించింది. సౌతాప్రికా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా కేశవ్ మహరాజ్ నిలిచాడు. By srinivas 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Israel- Iran War: ఇజ్రాయెల్‌పై దాడికి ఇరాన్ రెడీ.. ఆ రోజే ప్రతీకారం తీర్చుకునేందుకు పక్కా స్కెచ్! ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు ఇరాన్ పక్కా ప్లాన్ వేస్తోంది. యుద్ధం కంటే ముందే హనియే హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు మొస్సాద్లో ఇజ్రాయెల్ కీలక కమాండర్స్‌ని అంతం చేయాలని ఇరాన్ భావిస్తోంది. ఇందుకోసం డేట్ ఫిక్స్ చేసి, మరికొన్ని దేశాల మద్దతుతో అటాక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. By srinivas 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Earthquake : రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు రష్యాలో తీవ్ర భూకంపం సంభవించింది. ఈరోజు తెల్లవారుజామున రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.0 గా నమోదైంది. రష్యా తూర్పు తీరంలోని మెయిన్ నావెల్ హెడ్‌క్వర్టర్‌కు సమీపాన భూమి ఒక్కసారిగా కంపించింది. ఆస్థి నష్టం, ప్రాణ నష్టం ఏమి జరగలేదని అక్కడి అధికారులు తెలిపారు. By V.J Reddy 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn