ఇంటర్నేషనల్ రహస్యంగా నగ్న చిత్రాల రికార్డ్..అమెరికాలో భారత వైద్యుడి అరెస్ట్ ఎక్కడికెళ్ళినా.. కొంతమంది మగాళ్ళ బుద్ధులు మాత్రం మారవు.కోలకత్తా సంఘటనతో ఇప్పటికే దేశం అంతా అల్లకల్లోలం అయిపోతుంటే..అమెరికా వెళ్ళి మరీ చెత్త బుద్ధులు ప్రదర్శిస్తున్నారు కొందరు.రహస్యంగా న్యూడ్ ఫోటోలు తీశాడన్న కారణంగా ఎజాజ్ అనే భారత డాక్టర్‌ను అరెస్ట్ చేశారు అమెరికా పోలీసులు. By Manogna alamuru 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel: ఇజ్రాయెల్ పై హెజ్బుల్లా రాకెట్ల వర్షం మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం రోజురోజుకూ ఎక్కువైపోతోందే తప్ప ఆగడం లేదు. ఇజ్రాయెల్–హమాస్‌ల మధ్య కాల్పుల విరమణకు అమెరికా ప్రయత్నిస్తూనే ఉంది కానీ..ఫలితం కనిపించడం లేదు. మరోవైపు ఇజ్రాయెల్ మీద హెజుబుల్లా ప్రతీకార దాడుల్లో భాగంగా 50 రాకెట్లతో విరుచుకుపడింది. By Manogna alamuru 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Mpox: భయపెడుతున్న మంకీపాక్స్.. కేంద్రం కీలక ఆదేశాలు ప్రస్తుతం ఎంపాక్స్ (Mpox) వైరస్ కలకలం రేపుతోంది. మొన్నటివరకు ఆఫ్రికాను టెన్షన్ పెట్టిన ఈ వైరస్ ఇప్పుడు ఇతర దేశాల ప్రజలను భయపెడుతోంది. ఈ నేపథ్యంలో దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి ఐసోలేషన్ వార్డులను తరలించాలని కేంద్రం ప్రభుత్వం.. ఆస్పత్రులను ఆదేశించింది. By B Aravind 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Female Genital Mutilation: స్త్రీ జననేంద్రియ వికృతీకరణ.. ఇది రేప్ కన్నా వందరెట్ల ఘోరం! మహిళలు శృంగార సమయంలో భావప్రాప్తి పొందకుండా ఉండేందుకు వారి జననాంగంలో ఉండే క్లిటోరిస్‌ని కట్ చేసే దుర్మార్గపు ఆచారం కొన్ని దేశాల్లో ఉంది. ఈ ఆచారం ఏ దేశాల్లో ఉంది? ఇలాంటి దుర్మార్గాలను వారు ఎందుకు చేస్తున్నారు? అన్న వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Nikhil 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Elon Musk : ఆ సమయానికి నేను బతికుండను.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు టెక్నాలజీ అభివృద్ధిలో వేగం పెంచకపోతే మనం అంగారకుడిపైకి వెళ్లే సమయానికి తను బతికి ఉండనని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అన్నారు. అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే తీవ్రమైన అడ్డంకులు దాటి ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదని అభిప్రాయపడ్డారు. By B Aravind 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Cars Recall : లక్ష కార్లను వెనక్కి తీసుకుంటున్న కియా, టెస్లా కంపెనీలు.. ఎందుకో తెలుసా! కియా,టెస్లాతోపాటు మరో రెండు కార్ల కంపెనీలు లక్షకు పైగా కార్లను వెనక్కి తీసుకోనున్నట్లు సమాచారం.కార్లలో లోపాల వల్ల కంపెనీలు ఆ కార్లను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.రీకాల్ చేస్తున్న నాలుగు కంపెనీల్లో టెస్లా, కియాతో పాటు ఫోర్డ్ మోటార్, జీఎం ఏసియా పసిఫిక్ కూడా ఉన్నాయి. By Bhavana 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Scissor : కనిపించని కత్తెర... ఆగిపోయిన 36 విమానాలు .. ఆలస్యమైన 200 సర్వీసులు! జపాన్ లోని న్యూ చిటోస్ ఎయిర్ పోర్ట్ స్టోర్ లో కత్తెర కనిపించలేదు. దానిని ఉగ్రవాదులు ఆయుధంగా చేసుకునే అవకాశాలున్నాయనే ఉద్దేశంతో విమానాశ్రయ సిబ్బంది ఏకంగా రెండు గంటల పాటు వెతికారు. ఈ నేపథ్యంలో 36 విమానాలు ఆగిపోవడంతో పాటు.. ఏకంగా 200 సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. By Bhavana 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ T20 womens world cup: టీ20 ప్రపంచకప్ వేదిక మార్పు.. బంగ్లాదేశ్ టూ యూఏఈ! మహిళల టీ20 ప్రపంచకప్ వేదికను ఐసీసీ మార్చింది. బంగ్లాదేశ్‌లో అల్లర్ల నేపథ్యంలో అక్కడ పర్యటించడానికి చాలా దేశాల బోర్డులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. దీంతో యూఏఈ వేదికగా అక్టోబరు 3 నుంచి 20 వరకు ఈ మెగా టోర్నీ నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేసింది. By srinivas 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ సునీతా విలియమ్స్ అంతరిక్షంలోనే కాలిపోయే ప్రమాదం? అంతరిక్షంలోకి వెళ్ళిన ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్,బచ్ విల్మోర్ రాక మీద మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి.వారు అంతరిక్షంలో చిక్కుకుపోయి చాలా రోజులు అయిపోయింది.ఇప్పుడు వారు అక్కడే మంటల్లో కాలిపోయే ప్రమాదం ఉందంటున్నారు యూఎస్ మిలటరీ స్పేస్ సిస్టమ్ మాజీ కమాండర్ రుడీ రిడాల్ఫ్. By Manogna alamuru 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn