Russia Destroys Ukraine Defenses: 600 డ్రోన్లతో ఉక్రెయిన్ డిఫెన్స్ ధ్వంసం చేసిన రష్యా
కీవ్‌లోని ఆయుధ పరిశ్రమలపై శనివారం రష్యా 600 డ్రోన్లు, క్షిపణులతో వైమానిక దాడులకు పాల్పడింది. ఉక్రెయిన్‌కు చెందిన ఆర్మీ రిక్రూట్మెంట్ కేంద్రాలు, సైనిక వైమానిక స్థావరాలపై దాడులు చేసినట్లు రష్యా రక్షణశాఖ వెల్లడించింది. ఇందులో పలువురు ప్రాణాలు కోల్పోయారు.