BIG BREAKING : చైనాలో ఘోర అగ్ని ప్రమాదం.. స్పాట్లో 22మంది మృతి!
చైనాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. లియోయాంగ్ నగరంలోని రెస్టారెంట్లో మధ్యాహ్నం 12:25 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకోగా స్పాట్లో 22మంది మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
చైనాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. లియోయాంగ్ నగరంలోని రెస్టారెంట్లో మధ్యాహ్నం 12:25 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకోగా స్పాట్లో 22మంది మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
భారత్, పాక్ మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరగొచ్చనే ప్రచారం నడుస్తోంది.ఈ నేపథ్యంలోనే అమెరికా నుంచి F18 ఫైటర్ జెట్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎర్రసముద్రంలో ఆ యుద్ధ విమానం కూలిపోవడం కలకలం రేపింది.
పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్‌కు గగనతలం మూసివేయాలని ఇండియా నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌కు చెందిన విమానాలను ఇండియా మీదుగా వెళ్లడాన్ని నిషేదించింది. దీంతో పాకిస్తాన్ విమానాలు చైనా, శ్రీలంక మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కెనడా ఎన్నికల్లో లిబరల్ పార్టీ మరోసారి గెలిచింది. నూతన ప్రధానిగా మార్క్ కార్నీ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధాని మోదీ కూడా ఎక్స్‌లో మార్క్ కార్నీకి అభినందనలు తెలిపారు. మరోవైపు దేశ ప్రజలనుద్దేశించి మార్క్ ప్రసంగం చేశారు.
పాకిస్తాన్‌కు టర్కీ ఆయుధాలు సరఫరా చేసిందన్న వార్తలపై టర్కీ అధ్యక్ష కార్యాలయం స్పందించింది. ఇంధనం నింపుకోడానికి కార్గో విమానం పాకిస్తాన్లో ల్యాండ్ అయ్యిందని తెలిపారు. అది తిరిగి టర్కీ వచ్చిందని చెప్పారు. 2023లో టర్కీలో భూకంపం వస్తే భారత్ సాయం చేసింది.
ఇండియన్ ఆర్మీ దాదాపు 150 నుంచి 200 మంది టెర్రరిస్టులు POKలో ఉన్నట్లు గుర్తించింది. హిజ్బుల్ ముజాహిదీన్, జైషె మొహమ్మద్, లష్కరే తోయిబా సహా 17 యాక్టీవ్ టెర్రర్ సంస్థలు ఉన్నట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. సర్జికల్ స్ట్రైక్ చేసే ఆలోచనలో ఇండియన్ ఆర్మీ.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పాక్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. సైన్యం నుంచి రిటైర్ట్ అయిన వాళ్లని మళ్లీ పిలుస్తోంది. 40 లక్షల మంది మాజీ సైనికులను తిరిగి సైన్యంలోకి చేర్చుకోనున్నట్లు తెలుస్తోంది.
పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ భారత సైన్యాన్ని కించపర్చేలా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్ స్పందించాడు. ఇంకా దిగజారవద్దు అంటూ.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు.
కెనడాలో లిబరల్ పార్టీ దూసుకుపోతోంది. మార్క్ కార్నీ నేతృత్వంలో ఆ పార్టీ విజయం దిశగా అడుగులు వేస్తోంది. దీంతో ఆయనే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కన్జర్వేటివ్ పార్టీ కూడా గట్టి పోటీనే ఇస్తోంది.