New Update
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య వార్ టెన్షన్ నెలకొంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌కు మద్దతు ప్రకటించారు. అమెరికాతో పాటు.. ఇజ్రాయెల్, ఫ్రాన్స్, రష్యా భారత్ వెంటే ఉంటామని తెలిపాయి. అయితే భారత్, పాక్ మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరగొచ్చనే ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా నుంచి F18 ఫైటర్ జెట్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎర్రసముద్రంలో ఆ యుద్ధ విమానం కూలిపోవడం కలకలం రేపింది.
తాజా కథనాలు
 Follow Us