Pakistan PM : ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటాం : పాక్ ప్రధాని సంచలన ప్రకటన
భారత్ నిన్న రాత్రి చేసిన తప్పుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని.. ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ ప్రధాని తెలిపారు. భారత్ కు ఎలా బదులివ్వాలో తమకు తెలుసునని అన్నారు.