Operation Sindoor: ఎలా దాడి చేశామంటే.. అఫీషియల్ వీడియోలు రిలీజ్ చేసిన ఆర్మీ (VIDEO)

ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వీడియోలను ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది. ఫైటర్ జెట్లలో నుంచి ఉగ్రవాద స్థావరాలను ఎలా టార్గెట్ చేసి దాడులు చేశారనేది ఇందులో ఉంది. ఆపరేషన్ సంబంధించిన వివరాలతో వీడియోలను ఆర్మీ ఎక్స్‌లో విడుదల చేసింది.

New Update
OPERATION SINDOOR clips

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియా మంగళవారం అర్థరాత్రి పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో LOCకి దాదాపు 100 కిలో మీటర్ల దూరంలో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 టెర్రర్ క్యాంపులపై దాడి జరిగింది. వాటికి సంబంధించిన ఏరియల్ వ్యూ వీడియోస్ ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది. ఫైటర్ జెట్లతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏ టార్గెట్‌ను ఎలా ధ్వంసం చేసిందో కేమెరా ఫుటేజ్ రిలీజ్ చేసింది. 

కోట్లి వద్ద గుల్పూర్, అబ్బాస్ ఉగ్రవాద శిబిరాలను అటాక్ చేసిన వీడియోలు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆయా ఎయిర్ స్ట్రైక్ సంబంధించిన పూర్తి వివరాలతో వీడియో క్లిప్‌లు విడుదల చేసింది ఇండియన్ ఆర్మీ.

 

operation sindoor live | operation sindoor latest | Operation Sindoor Attack | operation sindoor air strike | latest-telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు