Ind Pak War: భారత్ - పాక్ వార్ ఎఫెక్ట్.. రైళ్లన్నీ బంద్
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ నుంచి జమ్మూ వెళ్లే రైళ్లన్నీ బంద్ చేశారు. ఢిల్లీ నుంచి గుజరాత్, రాజస్థాన్ వెళ్లే వాహనాలను నిలిపివేశారు. ఢిల్లీ విమానాశ్రయానికి 90 విమానాలు క్యాన్సిలయ్యాయి.