IND PAK WAR: పాక్‌కు మరో ఎదురుదెబ్బ.. ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్ పూర్తిగా ధ్వంసం
పాక్ సియాల్కోట్లోని లూని వద్ద ఉన్న ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌ను సరిహద్దు భద్రతా దళం (BSF) పూర్తిగా ధ్వంసం చేసింది. శుక్రవారం రాత్రి 9 గంటలకు జమ్మూ సెక్టార్‌లోని BSFపై పాకిస్తాన్ రేంజర్స్ పోస్టులు కాల్పులు జరిపాయి. ఈ క్రమంలో BSF లాంచ్‌ప్యాడ్‌ను ధ్వంసం చేశాయి.