/rtv/media/media_files/2025/05/10/DdhpUaSoIbWcBXKuEdYl.jpg)
Pak PM Sahabaz Sharif
ఏం చేసినా భారత్ ను అడ్డుకోవడం పాకి వల్ల కావడం లేదు. దాడులకు తెగబడుతూనే ఉంది. వాటన్నింటినీ భారత ఆర్మీ సమర్థవంతంగా అడ్డుకుంటోంది. దానికి తోడు పాకిస్తాన్ కీలక స్థావరాలపై దాడులు చేస్తూ ధ్వంసం చేస్తోంది. ఈ దాడుల కారణంగా పాకిస్తాన్ పూర్తిగా చితికిపోయే స్థితికి జారుకుంది. ఆర్థికంగా కూడా ఆదేశానికి పెద్ద దెబ్బే తగిలింది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్ర అసహనానికి లోనవుతోంది. ఆ డిప్రెషన్ లో ఏ చేయాలో తెలియక అణుబాంబు హెచ్చరికలను చేస్తోంది. భారత్ ను దెబ్బ కట్టడానికి న్యూ క్లియర్ వెపన్స్ ను యూజ్ చేయాలని అక్కడ ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. దీనికి సంబంధించి పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈరోజు నేషనల్ కమాండ్ అథారిటీతో సమావేశం అవుతున్నారని అక్కడ మీడియా ప్రచారం చేస్తోంది. ఈ సమావేశంలో అణుబాంబుల ప్రయోగం పై నిర్ణయం తీసుకోనున్నారని అంటోంది. పాకిస్తాన్ కనుక అణుబాంబు నిర్ణయం తీసుకుంటే అద పెద్ద సంచలనమే అవుతుంది.
Also Read : IND-PAK WAR: పాక్ అబద్ధాలపై భారత ఆర్మీ సంచలన వీడియో
Also Read : పబ్‌లో డీజే పరిచయం..డ్రగ్స్‌కు బానిసైన యువ డాక్టర్..కట్ చేస్తే...
Pakistan PM Shehbaz Sharif Meeting
#FPWorld
— Firstpost (@firstpost) May 10, 2025
In yet another escalation, Pakistani Prime Minister Shehbaz Sharif has called a meeting of National Command Authority (NCA), the country's top decision-making authority on nuclear weapons.https://t.co/BkrfjJv0VM
Also Read : IND-PAK WAR : పాక్ పై మళ్లీ వాటర్ వార్.. సలాల్ డ్యామ్ 5 గేట్లు ఓపెన్
Also Read : భారత్‌పై విషం కక్కుతున్న చైనా.. S-400 ధ్వంసం అయినట్లు ఫేక్ న్యూస్!
today-latest-news-in-telugu | india pakistan war 2025 | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu | international news in telugu