India: భారత్ సంచలన నిర్ణయం.. ఇకనుంచి ఉగ్రదాడి జరిగితే ..?
భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి మళ్లీ ఎప్పుడైన భారత్లో ఉగ్రదాడి జరిగితే.. దాని దేశంపై చేస్తున్న యుద్ధంగానే భావిస్తామని వార్నింగ్ ఇచ్చింది. దీనికి భారత్ కూడా వెంటనే స్పందించి చర్యలకు దిగుతుందని స్పష్టం చేసింది.