BIG BREAKING: భారత్ పొరుగున మరో భారీ యుద్ధం.. డ్రోన్లతో భీకర దాడులు!
ఇజ్రాయెల్-గాజా, రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య ఇప్పటి వరకు యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మరో రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. సరిహద్దు వివాదం కారణంగా థాయిలాండ్-కంబోడియా మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ గొడవలో ఇద్దరు థాయ్లాండ్ ఆర్మీ సైనికులు గాయపడ్డారు.