Russia-Ukraine: ఉక్రెయిన్‌కు బిగ్ షాకిచ్చిన కిమ్.. తమ మద్ధతు ఆ దేశానికే అంటూ పిలుపు
రష్యా, ఉక్రెయిన్ వార్‌లో భాగంగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రష్యాకే తమ మద్ధతు అంటూ పిలుపునిచ్చాడు. తన సాయుధ దళాలను యుద్ధానికి సిద్ధంగా ఉండాలని కోరారు. ప్రతీ యుద్ధంలో కూడా శత్రువులను నాశనం చేయగల సామర్థ్యం కలిగి ఉండాలని సైనికులకు పిలుపునిచ్చారు.