IND-PAK WAR: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. కాల్పుల విరమణ తర్వాత ఏం జరిగిందంటే?
భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వెంటనే సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పాక్ మళ్లీ కాల్పులు చేపట్టింది. దీంతో జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లో బ్లాక్అవుట్ విధించారు. ప్రస్తుతం పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి.