IND-PAK WAR: పాక్‌కే మా మద్దతు.. చైనా చిల్లర వ్యాఖ్యలు

ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపుతూ చైనా పాక్‌పై ప్రేమను చాటుకుంది. తమకు మిత్ర దేశమైన పాకిస్థాన్​‌కు ఎప్పుడూ అండంగా ఉంటామని చైనా హామీ ఇచ్చినట్లు సమాచారం. భారత్-పాక్ యుద్ధ నేపథ్యంలో పాక్ విదేశాంగ మంత్రితో చైనా విదేశాంగ మంత్రి ఫోన్‌లో ఇలా మాట్లాడారట.

New Update

భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగంది. ఇది జరిగిన గంట కాకుండానే పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూకశ్మీర్‌తో పాటు సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేయగా.. భారత సైన్యం వాటిని తిప్పికొట్టింది. అయితే ఈ క్రమంలో చైనా కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తున్నట్లు ఇది వరకే చైనా తెలిపింది. అలాగే ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపుతూ చైనా.. పాక్‌పై ప్రేమను చాటుకుంది.

ఇది కూడా చూడండి: Miss World 2025: మిస్ వరల్డ్ వేదికపై.. తెలంగాణ సాంప్రదాయ నృత్యాలు.. ఫొటోలు ఇక్కడ చూడండి

ఇది కూడా చూడండి: Indian Army: కాల్పుల విరమణకు ఒకే.. కానీ.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన

పాకిస్థాన్‌కే మా మద్దతు..

భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దారో, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. తమకి మిత్రదేశమైన పాకిస్థాన్​‌కు ఎప్పుడూ అండంగా ఉంటామని చైనా హామీ ఇచ్చినట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: తిరగబడ్డ ఆర్మీ చీఫ్.. పాక్ లో కుప్పకూలిన ప్రభుత్వం?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు