BREAKING: షేక్ హసీనాకు బిగ్ షాక్.. యూనస్ ప్రభుత్వం కీలక నిర్ణయం

మాజీ ప్రధాని షేక్‌ హసీనా‌కి చెందిన అవామీలీగ్‌ పార్టీపై మహమ్మద్‌ యూనస్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద ఈ వేటు అవామీలీగ్‌పై వేటు వేసింది. అయితే దీన్ని సలహాదారుల మండలి నిర్ణయంగా ప్రభుత్వం వెల్లడించింది.

New Update
Sheikh Hasina:మరికొంత కాలం భారత్ లోనే షేక్ హసీనా

Shek Hasina

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని షేక్‌ హసీనా‌కి చెందిన అవామీలీగ్‌ పార్టీపై మహమ్మద్‌ యూనస్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద ఈ వేటు అవామీలీగ్‌పై వేటు వేసింది. అయితే దీన్ని సలహాదారుల మండలి నిర్ణయంగా ప్రభుత్వం వెల్లడించింది.  అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్‌లో విచారణ సాగుతుంది. 

ఇది కూడా చూడండి: Miss World 2025: మిస్ వరల్డ్ వేదికపై.. తెలంగాణ సాంప్రదాయ నృత్యాలు.. ఫొటోలు ఇక్కడ చూడండి

బంగ్లాదేశ్ నుంచి..

ఈ క్రమంలో దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడటం కోసం అవామీలీగ్, ఆ పార్టీ నేతలపై బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం నిషేధించినట్లు తెలిపింది. అవామీలీగ్‌ పార్టీ 1949లో ఏర్పాటైంది. ఈ పార్టీ వల్ల స్వతంత్ర బంగ్లాదేశ్‌ ఆవిర్భావం అయ్యింది. ఇదిలా ఉండగా రిజర్వేషన్ల విషయంలో ఉద్రిక్తతలు చెలరేగడంతో షేక్ హసీగా గతేడాది బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చి భారత్‌లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. 

ఇది కూడా చూడండి: Indian Army: కాల్పుల విరమణకు ఒకే.. కానీ.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన

ఇది కూడా చూడండి: BIG BREAKING: తిరగబడ్డ ఆర్మీ చీఫ్.. పాక్ లో కుప్పకూలిన ప్రభుత్వం?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు