🔴LIVE NEWS: చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ ఇంట్లో విషాదం.. తల్లి కమలహాసిని మృతి!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ప్రపంచంలోని టాప్ 5 వేగవంతమైన క్షిపణుల్లో Avangard, DF-41, Trident II D5, Minuteman III, RS-28 Sarmat ఉన్నాయి. ఇవి Mach 20 కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలవు. శక్తివంతమైన వార్హెడ్లు, అధునాతన గైడెన్స్ టెక్నాలజీతో, రక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి.
బ్రహ్మోస్ పేరు చెబితే చాలు... శత్రు దేశాల వెన్నులో వణుకు పుడుతుంది. ఆపరేషన్ సిందూర్‌తో భారత్ దెబ్బ ఏంటో ప్రపంచానికి తెలిసివచ్చింది. ఎంతలా అంటే..ఇండియా.. తన గడ్డమీద నుంచి పాక్‌లో అడుగు పెట్టకుండా యుద్దం చేసింది.
ఇండియా నుంచి వెళ్లిన దాదాపు 15 కంటైనర్ల మామిడి పళ్లను అమెరికా రిజెక్ట్ చేసింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటా సహా మరిన్ని విమానాశ్రయాలకు చేరుకున్న మామిడి పళ్లను సరైన డాక్యుమెంట్లు లేవనే కారణంతో పండ్లను నిరాకరించినట్లు తెలిసింది.
పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్ ప్రజలు ప్రత్యేక దేశంగా ఉంటామని ఆందోనలు చేస్తున్నారు. జై సింధ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ పేరిట నిరసనలు చేపడుతున్నారు. పాక్ ఆర్మీ దారుణాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. హత్యలు, బలవంతపు మత మార్పిడులు చేస్తున్నారని వాపోతున్నారు.
ఒకవైపు భారత్ అవసరమైనప్పుడు ఇతర దేశాలకు ఆహార ధాన్యాలను సరఫరా చేస్తుంది. పాకిస్తాన్ తన దేశంలో ఉండే ప్రజలకు కూడా మూడు పూటల ఆహారం పెట్టలేని స్థితిలో ఉంది. FAO2025 ప్రపంచ ఆహార సంక్షోభ నివేదిక ప్రకారం పాకిస్తాన్లో 11 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు.
గిఫ్ట్ రూపంలో వచ్చే ఆహార ధాన్యాలే మాకు సరిపోతున్నాయని జపాన్ వ్యవసాయ మంత్రి అన్నారు. ఆ దేశంలో ఆహారధాన్యాల రేట్లు పెరిగాయి. ఈక్రమంలో ఆయన మాటల పట్ల ప్రజల్లో విమర్శలు వచ్చాయి. దానికి ఆయన క్షమాపణలు చెప్పారు. అలా అన్నందుకు తన భార్యకూడా తిట్టిందని చెప్పారు.
ఇండోనేషియాలో ని లెవోటోబి లకి-లకిలోని అగ్ని పర్వతం సోమవారం ఉదయం మరోసారి బద్దలైంది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. అగ్నిపర్వతం చుట్టూ 6 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలను ఖాళీ చేయాలని, ఎవరూ ఆ పరిధిలోకి వెళ్లరాదని అధికారులు సూచించారు.
ఇండియా, పాకిస్థాన్ యుద్దం తానే ఆపానంటూ చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుంటూ షాక్ ఇస్తున్నాడు. ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నవారికి వైట్‌హౌజ్‌లో కీలక పదవులు కట్టబెట్టి మరోసారి ద్రోహానికి పాల్పడ్డారు.