Puducherry Yoga Mahotsav IYD 2025: కౌంట్‌డౌన్ స్టార్ట్.. పుదుచ్చేరిలో ప్రారంభమైన యోగ మహోత్సవాలు.. 6,000 పైగా హాజరు!
అంతర్జాతీయ యోగ దినోత్సవానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ సందర్భంగా పుదుచ్చేరిలో యోగా మహోత్సవాన్ని నిర్వహించగా 6,000 పైగా మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.