Claim Compensation: భర్తను చంపి పులి అంటూ నాటకం.. అడ్డంగా దొరికిపోయిందిగా!
దేశంలో భార్యభర్తలు ఒకరిని ఒకరు చంపుకోవడం రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చాలా వరకు వివాహేతర సంబంధాలే కారణం అవుతున్నాయి. తాజాగా ఓ భార్య తన భర్తను పరిహారం కోసం చంపేసింది.
దేశంలో భార్యభర్తలు ఒకరిని ఒకరు చంపుకోవడం రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చాలా వరకు వివాహేతర సంబంధాలే కారణం అవుతున్నాయి. తాజాగా ఓ భార్య తన భర్తను పరిహారం కోసం చంపేసింది.
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. 52 ఏళ్ల మహిళ తన భర్త, 9 మంది పిల్లలను వదిలి 32 ఏళ్ల వ్యక్తితో పారిపోయింది. తనతో పాటు 10 ఏళ్ల కూతురిని, రూ.4 లక్షల విలువైన నగలు, రూ.50,000 నగదు, భూమి పత్రాలను తీసుకెళ్లినట్లు సమాచారం. ఆమెకు మనవళ్లు, మనవరాళ్లు కూడా ఉన్నారు.
అమెరికాలో ఇటీవల జరిగిన కాల్పుల్లో ప్రముఖ సామాజిక కార్యకర్త చార్లీ కిర్క్ మరణించిన విషయం తెలిసిందే. ట్రంప్ ఆయనకు అత్యున్నత పౌర పురస్కారం 'ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్' ప్రకటించారు. యూటా వ్యాలీ యూనివర్సిటీలో చార్లీ కిర్క్(31)పై కాల్పులు జరిగాయి.
కాకినాడ జనసేన ఎంపీ, టీ-టైమ్ సంస్థ అధినేత ఉదయ్ శ్రీనివాస్ పేరుతో సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఎంపీ ఫొటోను వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా ఉపయోగించి.. ఆయన కంపెనీ నుంచి ఏకంగా రూ.92 లక్షలు కొల్లగొట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటన గరియాబంధ్ జిల్లాలోని నల్లగడ్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎన్కౌంటర్లో పలువురు కీలక మావోయిస్టు నేతలు మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.
కర్నూలు జిల్లా దేవనకొండలో వీరేష్ అనే వ్యక్తి తన 8 నెలల చిన్నారిని దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా తన భార్య శ్రావణిని తీవ్రంగా కొట్టి చంపేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం శ్రావణి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లాలో వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది. భార్య వివాహేతర సంబంధం చూసి తట్టుకోలేకపోయిన భర్త, ఆమెతోపాటు ప్రియుడిని దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా, వారి తలలను నరికి సంచిలో వేసుకుని నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
ఒడిశాలోని పూరీ జిల్లాలో విచిత్ర ఘటన చేసుకుంది. గిరిధారి ఖాతువా అనే వ్యక్తి తన భార్య మధ్య గొడవల కారణంగా గడచిన ఐదేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. ఖాతువా భార్య స్టూడెంట్ లీడర్‌తో బెడ్రూంలో ఉండగా భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు
ఉదయం తల్లికి సంతోషంగా టాటా చెప్పి బడికి వెళ్లిన పిల్లల జీవితం సాయంత్రానికి చీకటిగా మారింది. పిల్లలు బడి నుంచి వచ్చేసరికి తల్లి విగత జీవిగా పడింది. ఇది చూసిన పిల్లలు అమ్మా.. అమ్మా ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా అంటూ గుండెలవిసేలా ఏడ్చారు.