/rtv/media/media_files/2025/09/11/husband-catches-wife-red-handed-with-boyfriend-2025-09-11-13-42-20.jpg)
Husband catches wife red-handed with boyfriend
Crime: ఒడిశాలోని పూరీ జిల్లాలో విచిత్ర ఘటన చేసుకుంది. గిరిధారి ఖాతువా అనే వ్యక్తి తన భార్య మధ్య గొడవల కారణంగా గడచిన ఐదేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. అయితే భార్యకు వివాహేతర సంబంధం ఉందని ఖాతువా అనుమానం వ్యక్తం చేస్తూ వస్తున్నాడు. అయితే కాలేజీ లెర్చరర్ అయిన ఖాతువా భార్య స్థానిక కాలేజీలో కామర్స్ లెక్చరర్‌గా పనిచేస్తుంది. -ఐదేళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్న ఆమె నిమాపారా ప్రాంతంలో ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈ క్రమంలోనే ఆమెకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తున్న భర్త ఆమెపై నిఘా పెట్టాడు.
His wife was having sex with her lover.
— ︎ ︎venom (@venom1s) September 11, 2025
He caught them red-handed and paraded them on the road.
Feminist girls are saying that he should be arrested for doing that.
pic.twitter.com/VCFBrsBBig
Also Read: హెలికాఫ్టర్ తాడుకు వేలాడిన మంత్రులూ, ఫ్యామిలీలు.. నేపాల్ లో భయానక దృశ్యం
కాగా బుధవారం రాత్రి నిమాపారా ప్రాంతంలో తను నివాసం ఉంటున్న ఖాతువా భార్య స్టూడెంట్ లీడర్‌తో బెడ్రూంలో ఉండగా భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు భర్త గిరిధారి ఖాతువా. దొరికిన భార్యను, ఆమె ప్రియున్ని చేతులు కట్టేసి అర్థనగ్నంగా పోలీస్ స్టేషన్ వరకు వారిని ఊరేగించాడు. ఇద్దరినీ వీధిలో ఊరేగిస్తూ పీఎస్‌కు తీసుకెళ్లిన ఖాతువా అందరికీ జరిగిన విషయం చెప్తూ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు భర్త ఖాతువాకు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. న్యూసెన్స్ చేసినందుకు భర్తపైనే కేసు పెట్టి జైలుకు పంపించారు.