Hyderabad Sexual Assault Case: యువతికి మత్తు మందు ఇచ్చి లైంగికదాడి.. ఫొటోలు, వీడియోలు తీసి రూ.కోటి ఇవ్వాలని బ్లాక్ మెయిల్..
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మత్తుమందు ఇచ్చి మహిళపై లైంగికదాడికి పాల్పడడంతో పాటు రూ.20 లక్షల వరకూ కాజేశాడు. అయినా మరో రూ.కోటి ఇవ్వాలని బెదిరించ సాగాడు. ఆ వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది.