Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటలో ఏపీకి చెందిన 13 ఏళ్ల బాలిక మృతి.. బయటకొచ్చిన షాకింగ్ నిజం..!
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో మరో షాకింగ్ నిజం బయటకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 13 ఏళ్ల దివ్యాన్షి అనే బాలిక కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు మరో 17 ఏళ్లు, 19 ఏళ్ల వయసున్న వారు కూడా ఉన్నట్లు సమాచారం.