Mahabubabad : లవర్ కోసం బరితెగించిన కూతుళ్లు.. తండ్రి పక్కటెముకలు విరగొట్టి చంపేశారు!
మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమకు అడ్డుచెప్పాడని కన్నతండ్రిని కడతేర్చారు కసాయిబిడ్డలు. కాళ్లు చేతులు కట్టేసి చిత్రహింసలు పెట్టి మరీ చంపేశారు కూతుళ్లు.