Tamilnadu: జై భీమ్ సినిమా రిపీట్.. సెక్యూరిటీ గార్డును కొట్టి చంపిన పోలీసులు!
తమిళనాడులో పోలీసులు పెట్టిన చిత్రహింసలు భరించలేక సెక్యూరిటీ గార్డు అజిత్ మృతి చెందాడు. కాళీ అమ్మన్ ఆలయంలో సెక్యూరిటీగా పనిచేస్తున్న అజిత్ ఆలయంలో ఆభరణాలు దొంగతనం చేశారనే ఆరోపణలో పోలీసులు అరెస్టు చేశారు. తీవ్రంగా కొట్టడంతో లాకప్‌లో మృతి చెందాడు.