ఆంధ్రప్రదేశ్ AP Crime: అన్నమయ్య జిల్లాలో పరువు హత్య కలకలం.. పేరెంట్సే చంపేశారా? తంబళ్లపల్లెలో పరువు హత్య జరిగిందన్న వార్త కలకలం రేపుతుంది. ఆత్మహత్య చేసుకున్న బాలిక మృతదేహాన్ని పేరెంట్స్ సీక్రెట్ గా దహనం చేయడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరుసకు అన్న అయ్యే వ్యక్తిని ప్రేమించిందన్న కారణంతో ఆ బాలికను హత్య చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. By Vijaya Nimma 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Indepedence Day: స్వాతంత్య్ర దినోత్సవం నాడు జమ్మూ, పంజాబ్ లో దాడులు..? ఢిల్లీ, పంజాబ్‌లో ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశాలున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు 15 లేదా ఒకటి రెండు రోజుల తరువాత అయినా ఈ దాడులు జరిగే అవకాశాలున్నట్లు అధికారులు, నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ నిఘా ఏర్పాటు చేశారు. By Bhavana 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Olympic Players: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మన ఒలింపిక్ క్రీడాకారులు.. భారత ఒలింపిక్ క్రీడాకారులు ఈరోజు ఢిల్లీ చేరుకుంటారు. ఈ సాయంత్రం క్రీడాకారులతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైటీ కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు అంటే ఆగస్టు 15న ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం వీరు ప్రధాని మోదీని కలుస్తారు. By KVD Varma 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TG Crime : మెట్పల్లిలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. స్థానిక దుబ్బాకవాడలో నివాసం ఉంటున్న లక్ష్మి-రాజు కమారుడు శివను మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : మాజీ సర్పంచ్ భర్త దారుణ హత్య! కర్నూలు జిల్లా హోసూరులో దారుణ ఘటన జరిగింది. మాజీ సర్పంచ్ భర్త శ్రీనివాసులు ఉదయం బహిర్భూమికి వెళ్లిన సమయంలో దుండగులు ఆయన కళ్లలో కారం కొట్టి, వేటకొడవళ్లతో నరికి చంపారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. By Bhavana 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై హత్య కేసు.. ఆ మరణాలకు కారణమయ్యారంటూ! బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై హత్య కేసు నమోదైంది. ఓ కిరాణ షాపు యజమాని అబుసయ్యద్ మరణానికి హసీనానే కారణమంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో హసీనాతోపాటు మరో 6గురిపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు కథనాలు వెలువడ్డాయి. By srinivas 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Rajasthan: భార్యను బండికి కట్టి లాక్కెళ్లిన కసాయి భర్త.. వీడియో వైరల్! తనకు చెప్పకుండా సోదరి ఇంటికి వెళ్లిందని భార్యను బైక్ కు కట్టి లాక్కెళ్లాడు ఓ కసాయి భర్త. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని నర్సాంగాపూర్లో చోటుచేసుకుంది. వీడియో వైరల్ కావడంతో నిందితుడు ప్రేమ్రామ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. By Vijaya Nimma 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mastan Sai: తిక్కరేగితే అందరిని ఇరికిస్తా.. మస్తాన్ ఫోన్లో భయంకరమైన బూతులు! మస్తాన్ సాయి అరెస్టుతో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. 'తిక్క రేగితే అందరిని డ్రగ్స్ కేసులో ఇరికిస్తా'నంటూ మస్తాన్ ఫ్రెండ్ ప్రీతి వాట్సప్ చాటింగ్‌ను పోలీసులు గుర్తించారు. రాజ్ తరుణ్, లావణ్యకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు మస్తాన్ అంగీకరించడంతో ఈ కేసు మరింత ఉత్కంఠగా మారింది. By srinivas 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పెళ్లి చూపుల కేసులో కొత్త ట్విస్ట్.. ఒక్క రాత్రికి రా అంటూ.. కాకినాడలో పెళ్లి చూపుల కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. పెళ్లి కొడుకుపై కలెక్టర్, పోలీసులకు పెళ్లి కూతురు ఫిర్యాదు చేసింది. పెళ్లి కొడుకు కృష్ణమోహన్ ఫోన్ చేసి ఒక్క రాత్రి ఒంటరిగా రావాలని బెదిరించాడని తెలిపింది. మధ్యవర్తులే మొత్తం డబ్బు, బంగారం తీసుకున్నారని ఆరోపించింది. By Jyoshna Sappogula 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn