AP Crime: చెన్నైలో ఏపీ యువకుడి భారీ మోసం.. చివరికి ఏం చేశాడంటే
చెన్నైలోని మాధవరంలో పనిచేస్తున్న తిరుమల డెయిరీ ట్రెజరీ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు విశాఖపట్నానికి చెందిన బొలినేని నవీన్‌గా గుర్తించారు. రూ.40 కోట్ల నిధులు అక్రమంగా తన అకౌంట్లో వేసుకున్నాడు. డబ్బులు తిరిగి చెల్లించలేక ఇలా చేసినట్లు సమాచారం.